నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో జీవన్ రెడ్డి మాల్ రీ ఓపెన్
TeluguStop.com

నిజామాబాద్ జిల్లా ( Nizamabad District ) ఆర్మూర్ లోని జీవన్ రెడ్డి( Jeevan Reddy ) మాల్ రీ ఓపెన్ అయింది.


ఈ క్రమంలో కోర్టు ఆదేశాల మేరకు మాల్ ను ఆర్టీసీ అధికారులు రీ ఓపెన్ చేశారు.

5 కోట్ల బకాయిలు చెల్లించలేదని ఆర్టీసీ అధికారులు జీవన్ రెడ్డి మాల్ ను ఈ నెల 16వ తేదీన స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.
దీంతో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు.ఈ క్రమంలో మాల్ ను రీ ఓపెన్ చేయాలంటూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
దీంతో జీవన్ రెడ్డి మాల్ ను ఆర్టీసీ ( RTC ) అధికారులు తెరిచారు.
మాల్ రీ ఓపెన్ కావడంతో జీవన్ రెడ్డి అనుచరులు సంబురాలు చేసుకుంటున్నారని సమాచారం.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి21, శుక్రవారం 2025