రేవ్ పార్టీ కామెంట్స్ పై ఎమ్మెల్యే కాకాణి సవాల్..!!

బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంలో టీడీపీ నేత సోమిరెడ్డి( TDP leader Somireddy ) చేసిన కామెంట్స్ పై ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ( MLA Kakani Govardhan Reddy )స్పందించారు.ఈ క్రమంలో సోమిరెడ్డికి సవాల్ చేసిన కాకాణి తన పాస్ పార్ట్ పార్టీ జరిగిన ప్రాంతంలో దొరికితే రుజువు చూపించండని సూచించారు.

 Mla Kakani Challenge On Rave Party Comments , Mla Kakani, Tdp Leader Somireddy,-TeluguStop.com

తన పాస్ పోర్ట్ తన దగ్గరే ఉందని ఎమ్మెల్యే కాకాణి తెలిపారు.తన మీద బురద జల్లాలని ప్రయత్నించారని మండిపడ్డారు.

రాజకీయంగా తనను ఎదుర్కొనే దమ్ము లేకనే చౌకబారు ఆరోపణలు చేస్తున్నారన్నారు.సోమిరెడ్డికి చీకటి కోణాలు చాలా ఉన్నాయన్న ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి గతంలో పురాతన పంచలోహా విగ్రహాలను సైతం సోమిరెడ్డి అమ్ముకున్నారని ఎద్దేవా చేశారు.

రేవ్ పార్టీతో కానీ, కేసు నిందితులతో కానీ తనకు ఎలాంటి సంబంధాలు లేవన్నారు.తన పేరు మీద ఉన్న స్టిక్కర్ వాడకంపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశామని మరోసారి స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube