రెండు కాళ్లు, ఒక చెయ్యి లేకపోయినా ఎవరెస్ట్ ఎక్కిన కౌశిక్.. ఇతని సక్సెస్ కు వావ్ అనాల్సిందే!

సాధారణంగా రెండు కాళ్లు లేకపోతే ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లడానికే ఎన్నో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.రెండు కాళ్లు, ఒక చెయ్యి లేకపోతే ఎన్ని కష్టాలు పడాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 Koushik Inspirational Success Story Details Here Goes Viral In Social Media , So-TeluguStop.com

అయితే ఒక వక్తి మాత్రం రెండు కాళ్లు, ఒక చెయ్యి లేకపోయినా ఎవరెస్ట్ ఎక్కి వార్తల్లో నిలిచారు.గోవాకు చెందిన టింకేశ్ కౌశిక్ ( Tinkesh Kaushik )అనే యువకుడు తన కష్టంతో ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.

ఈ ఘనత సాధించిన తొలి ట్రిపుల్ యాంప్యుటీ వ్యక్తి కౌశిక్ కావడం గమనార్హం.9 సంవత్సరాల వయస్సులో కరెంట్ షాక్ వల్ల కౌశిక్ రెండు కాళ్లు, ఒక చెయ్యి కోల్పోయాడు.ప్రస్తుతం కౌశిక్ కృత్రిమ అవయవాల సహాయంతో నడుస్తున్నాడని సమాచారం అందుతోంది.ఈ ప్రయాణంలో తాను ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని కౌశిక్ చెబుతున్నారు.కేవలం మనోబలంతో తాను ఈ ఘనతను సాధించానని కౌశిక్ కామెంట్లు చేస్తున్నారు.

Telugu Koushik, Tinkesh Kaushik-Inspirational Storys

కాళ్లు, చెయ్యి లేకపోయినా కౌశిక్ బేస్ క్యాంప్ ను అధిరోహించారు.ఆశయానికి అంగ వైకల్యం అడ్డు కాదని కౌశిక్ చెబుతున్నారు.కౌశిక్ ప్రస్తుతం ఫిట్ నెస్ కోచ్ గా పని చేస్తున్నారని సమాచారం అందుతోంది.

ఫిట్ నెస్ కోచ్ కావడం వల్లే పర్వతాన్ని అధిరోహించడం తేలిక అని భావించానని కౌశిక్ పేర్కొన్నారు.బేస్ క్యాంప్ వరకు వెళ్లడం సాహసమే అయినా కష్టపడి సాధించానని కౌశిక్ కామెంట్లు చేశారు.

Telugu Koushik, Tinkesh Kaushik-Inspirational Storys

పర్వతాలలో ప్రతికూల వాతావరణం నన్ను ఇబ్బంది పెట్టిందని కౌశిక్ తెలిపారు.వరం రోజుల పాటు ఈ యాత్ర సాగిందని అవి నాకెంతో భావోద్వేగ క్షణాలు అని కౌశిక్ పేర్కొన్నారు.కౌశిక్ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.కౌశిక్ కు కెరీర్ పరంగా మరిన్ని విజయాలు దక్కాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube