సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న హీరోల భార్యలు..

సినిమా సెలబ్రిటీలకు జనాల్లో మంచి క్రేజ్ ఉంటుంది.వారు ఎక్కడికి వెళ్లినా ఫ్యాన్స్.

 Tollywood Heros Wives Followers In Social Media, Tollywood Heroes Wives, Social-TeluguStop.com

ఆటో గ్రాఫ్ లు, ఫోటో గ్రాఫ్ లు అంటూ వెంట పడతారు.సినిమా స్టార్స్ ను చూసేందుకు జనాలు ఎగబడుతారు.

ప్రస్తుతం సినిమా నటులు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు.తమకు సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ అన్నీ ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా ద్వారానే బయటకు చెప్తున్నారు.

అప్పుడుప్పుడు సోషల్ మీడియా వేదికగా తమ ఫ్యాన్స్ తో ముచ్చటిస్తున్నారు కూడా.అయితే సినిమా హీరోల మాట అటు ఉంచితే.

ఆయా హీరోల భార్యలు సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నారు.ఓ రేంజి ఫాలోయింగ్ తో వారెవ్వా అనేలా చేస్తున్నారు.

ఇంతకీ సోషల్ మీడియాలో ఏ హీరో భార్యకు.ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

నాగచైతన్య- సమంత

అక్కినేని వారసుడిని పెళ్లి చేసుకున్న సమంతా.నిజానికి సౌత్ ఇండియన టాప్ హీరోయిన్.

ఈమెకు ఇన్ స్టాలో మూడు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.తన అభిమానులతో పలు విషయాలను ఫేర్ చేసుకుంటుంది సమంతా.

నాని- అంజనా

Telugu Followers, Maheshbabu, Nagarjuna Amala, Pawankalyan, Tollywood Heros-Telu

నాని భార్య అంజన కూడా సోషల్ మీడియాలో బాగానే ఫాలోయింగ్ ఉంది.తనకు ఇన్ స్టాలో 1 లక్ష 11 వేల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

నాగార్జున- అమల

Telugu Followers, Maheshbabu, Nagarjuna Amala, Pawankalyan, Tollywood Heros-Telu

నాగార్జున సతీమణి, ఒకప్పటి హీరోయిన అమలకు కూడా ఇన్ స్టాలో 1.75 లక్షల మంది ఫాలోయర్స్ ను కలిగి ఉంది.

పవన్ కల్యాణ్- రేణు దేశాయ్

Telugu Followers, Maheshbabu, Nagarjuna Amala, Pawankalyan, Tollywood Heros-Telu

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కి కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.ఈమెకు ఇన్ స్టాలో 5.50 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

రామ్ చరణ్- ఉపాసన

Telugu Followers, Maheshbabu, Nagarjuna Amala, Pawankalyan, Tollywood Heros-Telu

మెగా వారసుడు రామచ్ చరణ్ భార్య ఉపాసనకు సోషల్ మీడియాలో 19 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

మహేష్ బాబు- నమ్రత

Telugu Followers, Maheshbabu, Nagarjuna Amala, Pawankalyan, Tollywood Heros-Telu

నమ్రత కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటుంది.ఈమెకు సోషల్ మీడియాలో 18 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube