చాలా విషయాల్లో గొడవలు పడే చిరంజీవి మోహన్ బాబు ఈ ఒక్క విషయంలో మాత్రం ఒకేలా చేశారు !

చిరంజీవి, మోహన్ బాబు ఒకే వేదికపై ఉన్న సమయంలో ఎన్నోసార్లు వివాదాలు జరిగిన సంఘటన లు మనకు తెలిసింది.తాను మాత్రమే లెజెండ్ అనే భావనలో మోహన్ బాబు( Mohan Babu ) ఉంటారు.

 Facts About Chiranjeevi And Mohan Babu Details, Chiranjeevi, Mohan Babu , Sreeja-TeluguStop.com

అందుకే పక్కనే ఉన్న మెగాస్టార్ అయితే నాకేంటి అన్న విధంగా వ్యవహరించడం వల్లే మెగా ఫ్యామిలీకి మోహన్ బాబుకు పెద్దగా కలిసి రాదు.వీరి మధ్య ఎప్పుడు ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంటుంది.

ఆమధ్య సినీ ఇండస్ట్రీస్ అన్న వేడుకల విషయంలో కూడా వేదికపై ఇద్దరు బాహటంగానే గొడవపడ్డారు.ఇప్పటికీ ఏదైనా అవసరం వస్తే మోహన్ బాబు ఉన్నది లేనిది మీడియా ముందు చెప్పేస్తుంటారు.

Telugu Andy Srinivasan, Chiranjeevi, Lakshmi Manchu, Manchu Lakshmi, Mohan Babu,

అయితే వీరికి తెలుసు జరిగినా తెలియక జరిగిన లేదా యాదృచ్ఛికంగా జరిగిన ఒక విషయంలో మాత్రం వీరిద్దరూ ఒకేలా డీల్ చేశారు.అదే వారు ఎంతో ప్రేమించి అభిమానంతో పెంచుకున్న తమ కూతుర్ల విషయంలో ఆ సంఘటనలు జరిగాయి.ఏంటంటే మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి( Manchu Lakshmi ) తన తండ్రికి ఇష్టం లేకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకుంది అదే తరహా చిరంజీవి( Chiranjeevi ) కూతురు శ్రీజ( Sreeja ) సైతం తండ్రి మాట వినకుండా ఇంట్లో నుంచి ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకుంది.ఇక వీరి విడాకుల వ్యవహారంలో కూడా అనేక సంఘటనలు ఒకే రకంగా ఉంటాయి.

Telugu Andy Srinivasan, Chiranjeevi, Lakshmi Manchu, Manchu Lakshmi, Mohan Babu,

శ్రీజ పెళ్లి ఇష్టం లేని చిరంజీవి కొన్నాళ్ల తర్వాత తన కూతురిని తన దగ్గరికి పిలిపించుకొని అల్లుడికి విడాకులు ఇప్పించేసి మళ్లీ పెళ్లి చేశారు.అలాగే మోహన్ బాబు సైతం తన కూతురు ప్రేమించి పెళ్లి చేసుకున్న లండన్ శ్రీనివాస్ నుంచి తన దగ్గరికి రప్పించుకుని ఆ తర్వాత విడాకులు ఇప్పించాడు.ఇలా వీరిద్దరూ తమ కూతుర్లు ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి భర్తలతో విడిపోవాల్సి వచ్చింది.ఆ తర్వాత మళ్లీ చాలా గ్రాండ్ గా కొన్ని వందల కోట్లు ఖర్చుపెట్టి కూతుల్లకు వీరిద్దరూ మల్లి పెళ్లి చేశారు.

ఇలా ఈ ఇద్దరు టాలీవుడ్ లెజెండ్స్ పిల్లల పెళ్లిళ్ల విషయంలో వారికి నచ్చినట్టుగానే వ్యవహరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube