దేశంలో రేపు లోక్‎సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్

దేశంలో రేపు లోక్‎సభ ఎన్నికలకు (Lok Sabha elections )ఆరో విడత పోలింగ్ జరగనుంది.ఈ మేరకు పోలింగ్ కు కావాల్సిన అన్ని ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి చేసింది.

 Polling For The Sixth Phase Of The Lok Sabha Elections Will Be Held In The Count-TeluguStop.com

ఆరో విడతలో 58 లోక్‎సభ, 42 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది.ఈ క్రమంలో ఎనిమిది రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలింగ్ జరగనుంది.

ఢిల్లీ, హర్యానా, బీహార్, జమ్ముకశ్మీర్, ఝార్ఖండ్, ఒడిశా, యూపీ మరియు పశ్చిమ బెంగాల్ లో లోక్‎సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది.ఇక ఒడిశాలో 42(Odisha) అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుండగా.

రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.ఈ నేపథ్యంలో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube