తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారుల విస్తృత తనిఖీలు

తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారులు( Drug Control Officers ) విస్తృత తనిఖీలు నిర్వహించారు.నిజామాబాద్ మరియు రంగారెడ్డి జిల్లాల్లోని మెడికల్ షాపులపై( Medical Shops ) ఆకస్మిక దాడులు చేశారు.

 Extensive Checks By Drug Control Officers In Telangana Details, Drug Control Off-TeluguStop.com

గండిపేట్ లోని మెడికల్ షాపుల్లోనూ డ్రగ్ కంట్రోల్ అధికారులు నిర్వహించారు.ఈ క్రమంలోనే ఆయుర్వేద మందు ఆర్థో విన్ గోల్డ్ ఆయిల్ మందులను అధికారులు సీజ్ చేశారు.

న్యుమోనియా, డయాబెటీస్ చికిత్సకు ఉపకరిస్తుందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు డ్రగ్ కంట్రోల్ అధికారులు గుర్తించారని తెలుస్తోంది.నిజామాబాద్ జిల్లాలోని( Nizamabad District ) పలు మెడికల్ షాపుల్లో తనిఖీలు చేసిన అధికారులు ఆయుర్వేద మందు ఆమ్లా జ్యూస్ ను సీజ్ చేశారు.

ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డ్రగ్ కంట్రోల్ అధికారులు హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube