బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులపై చర్యలు

బెంగళూరు రేవ్ పార్టీ( Bangalore Rave Party ) కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఈ మేరకు విచారణలో భాగంగా కొందరు పోలీసులపై చర్యలు తీసుకున్నారు.

 Action Against Police In Bangalore Rave Party Case Details, Action Against Polic-TeluguStop.com

ఈ క్రమంలోనే హెబ్బగోడి పోలీస్ స్టేషన్ కు( Hebbagodi Police Station ) చెందిన ముగ్గురు పోలీస్ సిబ్బందిపై అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.

హెబ్బగోడి పీఎస్ లోని ఏఎస్ఐ నారాయణస్వామి,( ASI Narayanaswamy ) హెడ్ కానిస్టేబుల్ గిరీశ్ తో పాటు కానిస్టేబుల్ దేవరాజు సస్పెండ్ అయ్యారు.

అయితే రేవ్ పార్టీపై సమాచారం ఉన్నప్పటికీ నిర్లక్ష్యం వహించారని అధికారులు వీరిని సస్పెండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube