అప్పర్ లిప్ పై అన్ వాంటెడ్ హెయిర్ ఎక్కువగా కనిపిస్తుందా.. అయితే ఇది తప్పక తెలుసుకోండి!

సాధారణంగా కొందరు అమ్మాయిలకు అప్పర్ లిప్ పై హెయిర్ (hair for upper lip)అనేది చాలా ఎక్కువగా ఉంటుంది.ఈ అన్ వాంటెడ్ హెయిర్ అందాన్ని దెబ్బతీస్తుంది.

 This Home Remedy Helps To Remove Hair For Your Upper Lip! Home Remedy, Upper Lip-TeluguStop.com

ముఖాన్ని అందవిహీనంగా చూపిస్తుంది.పైగా అవాంఛిత రోమాల వ‌ల్ల బాడీ షేమింగ్ కామెంట్స్ ను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

అందుకే అమ్మాయిలు అన్ వాంటెడ్ హెయిర్ ను రిమూవ్ చేసుకోవడానికి వ్యాక్సింగ్, థ్రెడింగ్, షేవింగ్ (Waxing, threading, shaving)వంటి పద్ధతుల‌ను ఫాలో అవుతుంటారు.అయితే కొన్ని కొన్ని ఇంటి చిట్కాలు ద్వారా కూడా అవాంఛిత రోమాలను తొలగించుకోవచ్చు.

Telugu Tips, Remedy, Latest, Skin Care, Skin Care Tips, Un, Un Remedy, Upper Lip

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే రెమెడీ అందుకు చాలా బాగా సహాయపడుతుంది.అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ (Sugar powder)వేసుకోవాలి.అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గోధుమపిండి(wheat flour), హాఫ్ టేబుల్ స్పూన్ శనగపిండి(Groundnut), చిటికెడు పసుపు (turmeric) వేసుకోవాలి.వీటితో పాటు రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్(Lemon juice) మరియు సరిపడా రోజ్‌ వాటర్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అప్పర్ లిప్ పై అప్లై చేసుకోవాలి.అలాగే ముఖంపై అవాంఛిత రోమాలు ఉన్న మిగతా భాగాల్లో సైతం అప్లై వేసుకోవాలి.

Telugu Tips, Remedy, Latest, Skin Care, Skin Care Tips, Un, Un Remedy, Upper Lip

15 నుంచి 20 నిమిషాల పాటు ఆరబెట్టుకున్న అనంతరం తడి వేళ్ళతో చర్మాన్ని సున్నితంగా స్క్రబ్బింగ్ చేసుకోవాలి.రెండు నిమిషాల పాటు బాగా స్క్రబ్బింగ్ చేసుకొని ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.ఈ సింపుల్ రెమెడీని కనుక రెండు లేదా మూడు రోజులకు ఒకసారి పాటిస్తే అప్పర్ లిప్ మరియు ముఖం పై ఉన్న అన్ వాంటెడ్ హెయిర్ మొత్తం రిమూవ్ అయిపోతుంది.అలాగే ఈ రెమెడీ ముఖ చర్మంపై వెంట్రుకల పెరుగుదలను నిరోధిస్తుంది.

చర్మాన్ని కాంతివంతంగా మరియు అందంగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.కాబట్టి అన్ వాంటెడ్ హెయిర్(unwanted hair) తో ఇబ్బంది పడుతున్న వారు తప్పకుండా ఈ సింపుల్ రెమెడీని ప్రయత్నించండి.

మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube