సీఎంపై ఆరోపణలు చేస్తే బీజేపీ ఆఫీస్ ముట్టడి..: మల్లు రవి

తెలంగాణ కాంగ్రెస్ నేత మల్లు రవి( Mallu Ravi ) కీలక వ్యాఖ్యలు చేశారు.సీఎం రేవంత్ రెడ్డిపై( CM Revanth Reddy ) ఆరోపణలు చేస్తే బీజేపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు.

 If Accusations Are Made Against Cm Bjp Office Will Be Besieged Mallu Ravi Detail-TeluguStop.com

ఆగస్ట్ 15వ తేదీలోపు రైతు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని మల్లు రవి పేర్కొన్నారు.ఈ క్రమంలో రుణమాఫీ చేయరని ఎందుకు అసత్య ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు.

ఆరు గ్యారంటీలు అమలు అవుతున్న సంగతి బీజేపీకి ( BJP ) తెలియదా అని నిలదీశారు.తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ జరుగుతుందని చెప్పారు.ఇక ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్ ప్రభుత్వం ఏర్పడుతుందని మల్లు రవి ధీమా వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube