ఈ అవతారం ఏంటి సామ్.. ఆమె లేటెస్ట్ ఫోటోపై నెటిజన్ల రియాక్షన్ వింటే షాకవ్వాల్సిందే!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) గురించి మనందరికీ తెలిసిందే.సమంత తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది.

 Samantha Latest Shocking Transformation Details, Samantha, Samantha Latest Photo-TeluguStop.com

కేవలం సినిమాలకు సంబంధించిన విషయాల్లో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటో షూట్ లు చేయడంతో పాటు పలు రకాల ట్వీట్ లు చేస్తూ కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.మొన్నటి వరకు ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సమంతా ఇప్పుడు సినిమాలలో మళ్లీ బిజీ అవ్వడానికి ప్రయత్నిస్తోంది.

ఆ సంగతి పక్కన పెడితే ఈ మధ్యకాలంలో సమంత రోజురోజుకీ ఫ్యాషన్ లో కొత్త పుంతలు తొక్కుతూ వెళ్తోంది.

Telugu Samantha, Netizens, Samantha Fans, Samanthaglamor, Samantha Latest, Saman

ఈ నేపథ్యంలోనే ఆమెపై ఉన్న రెస్పెక్ట్ కూడా పోతోంది అంటున్నారు నేటిజన్స్.అందుకు గల కారణం ఆమె చేసే గ్లామర్ ఫోటోషూట్స్.సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటో షూట్స్ తో ( Glamour Photoshoots ) రెచ్చిపోవడమే కాని, ఫోకస్ లోకి వచ్చి సినిమాలు ఒప్పుకోవడం లేదు.

ఈ మధ్యకాలంలో అందాల ఆరబోత విషయంలో హద్దులను చెరిపేస్తూ అభిమానులకు షాకిచ్చే విధంగా ఫోటోలను షేర్ చేస్తోంది సమంత.తాజాగా షేర్ చేసిన ఫోటో కూడా అభిమానులను షాక్ గురి చేసింది.

తాజాగా సమంత షేర్ చేసిన పిక్ ని చూసి ఏమిటీ ఈ అవతారం అని అంటున్నారు.

Telugu Samantha, Netizens, Samantha Fans, Samanthaglamor, Samantha Latest, Saman

అంతగా చిక్కిపోయి అందవికారంగా కనిపించింది.ఆ ఫోటోలో సమంత ని చూసిన వారంతా బక్క చిక్కిపోయిన సమంత అంటూ కామెంట్ చేస్తున్నారు.గ్లామర్ షో కాదు.

ముందు నీ హెల్త్ సరి చేసుకో అంటూ సలహాలు ఇస్తున్నారు.నటనకు రీ ఎంట్రీ ఇస్తున్నా అని చెబుతున్న సమంత ని ఏ హీరో అయినా కన్సిడర్ చేస్తున్నాడా.

లేదంటే సోలో గా హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ తో ( Heroine Centric Movies ) సరిపెట్టుకోవాలేమో అనేలా కనిపిస్తుంది ప్రస్తుత వ్యవహారం.కేవలం గ్లామర్ మీద మాత్రమే కాదు, కాస్త ఆరోగ్యం ( Health ) విషయం పైన కూడా జాగ్రత్త వహించు అంటూ సలహాలు ఇస్తున్నారు అభిమానులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube