మంచి చేయాలనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా?: హరీశ్ రావు

టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విషం చిమ్ముతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ (BRS)నేత హరీశ్ రావు(Harish Rao) అన్నారు.గత ఐదు నెలలుగా టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణాలను గాలికి వదిలేశారని ఆరోపించారు.

 Does The Congress Government Have The Idea To Do Good?: Harish Rao, Congress, Ha-TeluguStop.com

టిమ్స్ ఆస్పత్రుల పట్ల కనీస అవగాహన లేకుండా ఆర్ అండ్ బీ (R&B)శాఖ మంత్రి మాట్లాడటం దురదృష్టకరమని హరీశ్ రావు పేర్కొన్నారు.రాష్ట్రంలోని పేదలకు మంచి చేయాలనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటే త్వరితగతిన ఆస్పత్రుల నిర్మాణాలను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube