ప్రజల ముందు పదేళ్ల నిజం.. ఆరు నెలల అబద్దం .. కాంగ్రెస్ పై కేటీఆర్ ఫైర్

యాదాద్రి భువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri District ) చౌటుప్పల్ లో మునుగోడు బీఆర్ఎస్ సన్నాహక సమావేశం జరిగింది.ఈ సమావేశంలో పాల్గొన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్( KTR ) కీలక వ్యాఖ్యలు చేశారు.

 Ten Years Of Truth In Front Of People Six Months Of Lies Ktr Fire On Congress De-TeluguStop.com

రాష్ట్రం దివాళా తీసిందని ఏ ముఖ్యమంత్రి అయినా చెప్పుకుంటారా అని కేటీఆర్ ప్రశ్నించారు.గతంలో ఇంటింటికి నీళ్లు ఇచ్చింది అప్పటి సీఎం కేసీఆర్( KCR ) కాదా అని నిలదీశారు.

కేసీఆర్ పాలనలో కరెంట్, నీళ్లకు ఎక్కడా ఇబ్బంది లేదన్నారు.రైతుబంధు, రైతుబీమా తెచ్చింది కేసీఆర్ కాదా అన్న కేటీఆర్ ఒక్క హామీని అమలు చేసి ఐదు హామీలను అమలు చేశామని చెప్తున్నారని మండిపడ్డారు.

పదేళ్ల నిజంఈతో పాటు ఆరు నెలల అబద్ధం ప్రజల ముందే ఉందని పేర్కొన్నారు.ఈ క్రమంలో మంచి ఎవరితో జరిగిందో ప్రజలకు తెలుసని కేటీఆర్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube