వైరల్ న్యూస్: వాటే టాలెంట్ గురూ.. ఉద్యోగం కోసం కంపెనీకే డబ్బులు ఇస్తానన్న అభ్యర్థి..

ప్రస్తుత కాలంలో ఏ విషయాన్ని విజయవంతంగా సాధించాలన్న కాస్త డిఫరెంట్ గా ఆలోచించి ముందడుగు వేయాలి.కొత్తగా ఆలోచించకపోతే ప్రస్తత సమాజంలో విజయాలను సాధించడం అంత ఆశమాసి విషయం కాదు.

 Viral News: He Is A Talent Guru.. The Candidate Who Will Give Money To The Comp-TeluguStop.com

అచ్చం ఇదే ఫార్ములా ను ఉపయోగించి ఓ నిరుద్యోగి తన ఉద్యోగం కోసం ఏకంగా ఓ కంపెనీ వ్యవస్థాపకుడుకి డబ్బులను ఆఫర్ చేసి ఇంప్రెస్ చేయడంతో జాబ్( Job ) సాధించాడు.ఇకపోతే ఈ విషయాన్ని తాజాగా కంపెనీ వ్యవస్థాపకుడు నేరుగా సోషల్ మీడియా( Social media )లో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది.

Telugu Company, Message, Paras Chopra, Wingify-Latest News - Telugu

ఇక ఈ విషయం సంబంధించి వివరాలు చూస్తే.ఎవరైనా సరే కొత్త ఉద్యోగానికి అప్లై చేస్తుంటే రెస్యూమ్ వివిధ మార్గాలలో కంపెనీకి చేరేలా ప్రయత్నిస్తారు.కాకపోతే ఓ అభ్యర్థి మాత్రం ఏకంగా కంపెనీ దృష్టి తన వైపుకు తిప్పెందుకు ఓ కొత్త ఫార్ములా ఉపయోగించాడు.తాను ఉద్యోగం చేయాలనుకున్న వెంగిఫై కంపెనీ వ్యవస్థాపకుడు పరాస్ చోప్రా( Paras Chopra ) కు నేరుగా ఓ మెసేజ్ ను చేశాడు.

ఆ మెసేజ్ లో ‘తనకి మీ కంపెనీలో పనిచేయాలని ఉందని కాకపోతే., నేనే మీకు ఆఫర్ ఇస్తా నన్ను జాబులో పెట్టుకుంటే మీకు 500 డాలర్లు ఇస్తానని.

అలాగే జాబ్ లో చేరాక నా సామర్థ్యం రుజువు చేసుకోకపోతే గనుక డబ్బులు మీరే తీసుకోవచ్చు అంటూ తెలిపాడు.ఇలా చేయడం వల్ల మీ టైం వేస్ట్ కాదు నాకు టాలెంట్ రుజువు చేసుకోవాల్సిన బాధ్యత తీరుతుందని చెప్పి.

, నా ఆఫర్ మీరు తిరస్కరిస్తానని ఆశిస్తున్నట్లుగా” కాస్త వెరైటీగా మెసేజ్ పెట్టాడు.

Telugu Company, Message, Paras Chopra, Wingify-Latest News - Telugu

ఇక ఇలా వినూత్న స్టైల్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థిని చూసి కంపెనీ వ్యవస్థాపకుడు ఆశ్చర్యపోయాడు.దీంతో ఆ మెసేజ్ కాస్త సోషల్ మీడియా( Social media )లో వైరల్ గా మారింది.ఈ సంఘటన ఉద్దేశించి ప్రపంచంలో ప్రస్తుతం ఏదైనా సాధించవలసి వచ్చినప్పుడు ఇలా కొత్తగా ఆలోచించి ముందడుగు వేయాలని తెలిపాడు.

కాకపోతే అతనికి డబ్బు తీసుకునే ఉద్దేశం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube