పవన్ కళ్యాణ్ చేస్తున్న ఆ ఒక్క తప్పే ఆయనకి సక్సెస్ లను ఇవ్వడం లేదా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఆయన చేసిన ప్రతి సినిమా బాక్స్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటూ వస్తున్నాయి.ఇక నిజానికి ఆయన ఒక భారీ యాక్షన్ సినిమా కనుక చేసినట్లయితే ఆ సినిమా ఈజీగా ఇండస్ట్రీ హిట్టు కొడుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

 Pawan Kalyan One Mistake Is Not Giving Him Success Details, Pawan Kalyan, Pawan-TeluguStop.com

ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో చాలా మంది దర్శకులు వాళ్లకు నచ్చిన విధంగా చూపించి ఆయనను స్టార్ హీరోగా( Star Hero ) ఎలివేట్ చేశారు.ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ మరోసారి తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన సమయం అయితే వచ్చింది.

ఇక ఇప్పుడు ఓజీ సినిమాతో( OG Movie ) సక్సెస్ సాధించాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.అయితే నిజానికి పవన్ కళ్యాణ్ ఇంతకుముందు చేసిన సినిమాల వల్ల కొన్ని ప్లాప్ లను అయితే మూట గట్టుకున్నాడు.ఈయనకి వరుసగా ప్లాప్ లు రావడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే ఆయన సినిమాల మీద ఎక్కువగా రోజులు డేట్స్ కేటాయించకపోవడం వల్లే నాసిరకం స్క్రిప్ట్ లను సినిమాలుగా చేస్తూ ప్లాప్ లను అయితే మూతగట్టుకుంటున్నారు.

 Pawan Kalyan One Mistake Is Not Giving Him Success Details, Pawan Kalyan, Pawan-TeluguStop.com

లేకపోతే ఆయనకున్న చరిష్మాకి ఆయన చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ ను నమోదు చేసేది.ఆయన నాసిరకం స్క్రిప్ట్ లను ఎంచుకోవడం వల్లే ఆయనకు వరుసగా ఫ్లాప్ లు అయితే వస్తున్నాయి.ఇంకా ఇలా కాకుండా ఆయన కనక మంచి కాన్సెప్ట్ లతో సినిమాలు చేస్తూ సినిమా కోసం ఎక్కువ రోజులు కేటాయించినట్టయితే ఈజీగా ఆయన సినిమాలు ఇండస్ట్రీ హిట్( Industry Hit ) కొడతాయి అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…చూడాలి మరి ఇప్పుడు రాబోయే సినిమాలతో అయిన ఆయన సక్సెస్ లు సాధిస్తాడా లేదా అనేది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube