రవితేజ ఆ సినిమాను రిజెక్ట్ చేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో రవితేజ కి( Ravi Teja ) చాలా మంచి ఫ్యాన్ ఫాలింగ్ అయితే ఉంది.ఆయన చేసిన సినిమాలు కమర్షియల్ గా వర్కౌట్ అవ్వడమే కాకుండా సగటు ప్రేక్షకుడిని కూడా ఎంటర్ టెన్ చేస్తూ ఉంటాయి.

 Is Ravi Teja Still Upset About Rejecting That Film Details, Ravi Teja, Ravi Teja-TeluguStop.com

ఇక మాస్ మహారాజా అని కూడా పిలుస్తూ ఉంటారు.ఇక మొత్తానికైతే రవితేజ చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సాధించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా ఏర్పాటు చేసుకున్నాడు.

Telugu Harish Shankar, Bachchan, Ravi Teja, Raviteja, Tollywood-Movie

ఇక ప్రస్తుతం ఆయన హరీష్ శంకర్( Harish Shankar ) డైరెక్షన్ లో మిస్టర్ బచ్చన్( Mr.Bachchan Movie ) అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో తనను తాను మరోసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే మాస్ మహారాజా గా తనకంటూ గొప్ప పేరుని సంపాదించుకున్న రవితేజ ఈ సినిమాతో ఎలాగైనా సరే ఒక భారీ సక్సెస్ ని సాధించాలనే దృఢ సంకల్పంతో ఉన్నట్టుగా తెలుస్తుంది… ఇక మొత్తానికైతే ఈ సినిమాలతో తనను తాను స్టార్ గా ఎలివేట్ చేసుకోవాలని చాలా వరకు ప్రయత్నం అయితే చేస్తున్నాడు…ఇలాంటి క్రమంలోనే ఆయన గోపీచంద్ మలినేని( Gopichand Malineni ) డైరెక్షన్ లో చేయబోయే సినిమాని క్యాన్సిల్ ఎందుకు చేసుకున్నాడు అంటే దానికి ఓవర్ బడ్జెట్ అవుతుందని ప్రొడ్యూసర్స్ ఆ సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు.

 Is Ravi Teja Still Upset About Rejecting That Film Details, Ravi Teja, Ravi Teja-TeluguStop.com
Telugu Harish Shankar, Bachchan, Ravi Teja, Raviteja, Tollywood-Movie

ఇక దాంతో రవితేజని కొంతవరకు రెమ్యూనరేషన్ తగ్గించుకోమని చెప్పినప్పటికీ ఆయన అసలు తగ్గలేదు.దానివల్లే ఆ సినిమాను వదిలేసుకోవాల్సి వచ్చింది.నిజానికి రవితేజ లాంటి ఒక స్టార్ హీరో అంత మంచి స్టోరీ ని వదిలేసుకొని చాలా పెద్ద తప్పు చేశారంటు మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… ఇక రవితేజ కూడా ఇప్పుడు ఆ సినిమాను వదిలేసినందుకు చాలా వరకు బాధపడుతున్నట్టుగా ప్రచారం అయితే నడుస్తుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube