రవితేజ ఆ సినిమాను రిజెక్ట్ చేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో రవితేజ కి( Ravi Teja ) చాలా మంచి ఫ్యాన్ ఫాలింగ్ అయితే ఉంది.

ఆయన చేసిన సినిమాలు కమర్షియల్ గా వర్కౌట్ అవ్వడమే కాకుండా సగటు ప్రేక్షకుడిని కూడా ఎంటర్ టెన్ చేస్తూ ఉంటాయి.

ఇక మాస్ మహారాజా అని కూడా పిలుస్తూ ఉంటారు.ఇక మొత్తానికైతే రవితేజ చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సాధించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా ఏర్పాటు చేసుకున్నాడు.

"""/" / ఇక ప్రస్తుతం ఆయన హరీష్ శంకర్( Harish Shankar ) డైరెక్షన్ లో మిస్టర్ బచ్చన్( Mr.

Bachchan Movie ) అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో తనను తాను మరోసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇప్పటికే మాస్ మహారాజా గా తనకంటూ గొప్ప పేరుని సంపాదించుకున్న రవితేజ ఈ సినిమాతో ఎలాగైనా సరే ఒక భారీ సక్సెస్ ని సాధించాలనే దృఢ సంకల్పంతో ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇక మొత్తానికైతే ఈ సినిమాలతో తనను తాను స్టార్ గా ఎలివేట్ చేసుకోవాలని చాలా వరకు ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

ఇలాంటి క్రమంలోనే ఆయన గోపీచంద్ మలినేని( Gopichand Malineni ) డైరెక్షన్ లో చేయబోయే సినిమాని క్యాన్సిల్ ఎందుకు చేసుకున్నాడు అంటే దానికి ఓవర్ బడ్జెట్ అవుతుందని ప్రొడ్యూసర్స్ ఆ సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు.

"""/" / ఇక దాంతో రవితేజని కొంతవరకు రెమ్యూనరేషన్ తగ్గించుకోమని చెప్పినప్పటికీ ఆయన అసలు తగ్గలేదు.

దానివల్లే ఆ సినిమాను వదిలేసుకోవాల్సి వచ్చింది.నిజానికి రవితేజ లాంటి ఒక స్టార్ హీరో అంత మంచి స్టోరీ ని వదిలేసుకొని చాలా పెద్ద తప్పు చేశారంటు మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

ఇక రవితేజ కూడా ఇప్పుడు ఆ సినిమాను వదిలేసినందుకు చాలా వరకు బాధపడుతున్నట్టుగా ప్రచారం అయితే నడుస్తుంది.

ఈ జనరేషన్ లో పోలీస్ రోల్స్ లో ఎక్కువగా నటించి విజయాలు సాధించిన స్టార్ హీరో వీళ్లే!