ధనుష్ తో కలిసి పని చేసిన, స్నేహం చేసిన బ్రేకప్ లేదా డివోర్స్ అయిపోవాల్సిందేనా ?

సింగర్ సుచిత్ర ఎప్పుడైతే ధనుష్( Dhanush ) గురించి మాట్లాడటం మొదలుపెట్టిందో అప్పటి నుంచి మళ్ళీ కాంట్రవర్సీలు మొదలయ్యాయి.గతంలో సుచి లిక్స్ పేరుతో ధనుష్, అనిరుద్, త్రిష లాంటి వారి ఎన్నో ఎంతోమంది నటీనటుల జీవితాలను ట్విట్టర్లో బహిరంగంగా పెట్టింది సింగర్ సుచిత్ర.

 Celebs Divorce After Working With Dhanush Details, Dhanush, Hero Dhanush, Dhanus-TeluguStop.com

( Singer Suchitra ) ఇప్పుడు ఏకంగా యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తూ ధనుష్ కి సంబంధించిన అనేక విషయాలను బయట పెడుతుంది.ఆమె చెప్పే లెక్క ప్రకారం ధనుష్ తో ఎవరు కలిసి ఉన్నా లేదా స్నేహం చేసిన అతనితో నటించినా కూడా పక్కవారికి ఏదోరకంగా లైఫ్ లో బ్రేకప్ లేదా డివోర్స్ జరుగుతుంది అంటుంది.

మరి అలా ధనుష్ తో స్నేహం లేదా కెరియర్ పరంగా దగ్గరగా ఉన్నవారు చాలామంది విడాకులు తీసుకున్నారు వారెవరు ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Telugu Dhanush, Dhanush Actors, Gv Prakash, Naga Chaitanya, Nayanthara, Prabhu D

ధనుష్ తో నటించిన త్రిష( Trisha ) వరుణ్ అనే వ్యాపారవేత్త తో ఎంగేజ్మెంట్ చేసుకుని ఆ తర్వాత బ్రేకప్ చెప్పేసింది.అలాగే అనిరుద్ రవిచంద్రన్( Anirudh Ravichandran ) ధనుష్ మంచి స్నేహితులు.వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాలకు కలిసి పని చేశారు అనిరుద్ రవిచంద్రన్ సైతం అప్పటికే సింగర్ ఆండ్రియా తో( Singer Andrea ) ప్రేమలో ఉండి బ్రేకప్ చెప్పాడు.

ఇక నయనతార( Nayanthara ) సైతం ప్రభుదేవా తో ( Prabhudeva ) చాలా రోజులపాటు రిలేషన్ లో ఉంది ధనుష్ తో ఒక సినిమా చేసిన తర్వాతే వీరిద్దరికి బ్రేకప్ జరిగింది.ఇక నటి సమంత( Samantha ) కూడా దాదాపు నయనతార లాగానే ధనుష్ తో హీరోయిన్ గా నటించడం తర్వాత అక్కినేని నాగచైతన్య వివాహం చేసుకుని విడాకులు కూడా ఇచ్చింది.

Telugu Dhanush, Dhanush Actors, Gv Prakash, Naga Chaitanya, Nayanthara, Prabhu D

సింగర్ సుచిత్ర, కార్తీక్ కూడా ఒకప్పుడు ధనుష్ కి ఎంతో మంచి స్నేహితులు.ధనుష్ తో కలిసి కార్తీక్ అనేక సినిమాలకు పని చేశాడు.కార్తిక సుచిత్ర కూడా విడాకులు తీసుకొని వెళ్ళిపోయారు.ఇక జీవి ప్రకాష్ కూడా ధనుష్ తో పాటు చాలా సినిమాలకు పనిచేశాడు ఇటీవల కాలంలోనే ప్రకాష్ తన భార్యకి విడాకులు ఇచ్చాడు.

ఇక ధనుష్ అన్న భార్య అయిన సోనియా అగర్వాల్ ధనుష్ తో నటించిన తర్వాతే సెల్వ రాఘవన్ తో విడిపోయింది.ఇక ఏమి జాక్సన్ కూడా ధనుష్ తో నటించడం తర్వాతే విడాకుల బాట పట్టడం విశేషం.

హన్సిక శింబు ల ప్రేమాయణం కూడా ధనుష్ సినిమా తర్వాతే బ్రేకప్ వరకు వెళ్ళింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube