షాకింగ్ వీడియో: అడవి పిల్లి - విష సర్పం మధ్య భీకర పోరు..

ప్రతిరోజు సోషల్ మీడియా( Social media)లో అనేక రకాల వైరల్ వీడియోలు మనం చూస్తూనే ఉండి ఉంటాం.ఇందులో అనేక రకాల వీడియోలు ఉంటాయి.

 Shocking Video: Fierce Fight Between Wild Cat And Venomous Snake, Rattlesnake ,-TeluguStop.com

ముఖ్యంగా నవ్వు తెప్పించే వీడియోలు ఉంటే మరికొన్ని భయాందోళనలను గురి చేసే వీడియోలను కూడా చూసి ఉంటాం.ముఖ్యంగా చాలాసార్లు జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారి ఉండడం గమనించాము.

తాజాగా ఇలాంటి కోవకు సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఈ వైరల్ వీడియో గురించి చూసినట్లయితే.

ఓ దట్టమైన అడవిలో ఓ పిల్లి తన దారిలో వెళ్తుండగా తనకి అడ్డుగా ఓ పాము కనపడింది.అయితే ఆ పాము( Snake ) రెప్పపాటులో పిల్లి పై దాడి చేసేందుకు ప్రయత్నం చేసింది.ఇక్కడే అసలైన ట్విస్ట్ చోటుచేసుకుంది.ఆ విషయం పాము పై పిల్లి తన బలం మొత్తం కూడగట్టుకుని పంజాతో విరుచుకు పడింది.ఆ పాము పై పడుతూ లేస్తూ చివరకు అంతిమ పోరాటంలో పిల్లి పామును( Cat ) మట్టి కరిపించింది.

ఇక ఈ వీడియోను నేచర్ ఈజ్ అమేజింగ్ అనే ఓ ఖాతా ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.ప్రస్తుతం అది కాస్త సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.ఇక ఈ వీడియోని చూసిన నెటిజన్స్ చాలామంది డిఫరెంట్ గా కామెంట్ చేస్తున్నారు.

పోరాడితే పోయేదేముంది.మహా అయితే పోతాము అన్నట్లుగా చాలామంది కామెంట్ చేస్తున్నారు.

మరికొందరైతే ఈ అడవి పిల్లి తన ప్రాణాలు కాపాడుకునేందుకు పెద్ద సాహసమే చేసింది అని కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube