ప్రీ వెడ్డింగ్ షూట్‌లో రెచ్చిపోయిన జంట.. వీడియో వైరల్

అప్పటి కాలంలో పెళ్లిళ్లు అంటే ఒక పెద్ద తంతే జరిగేది.పెళ్లి జరిగే ఒక నెల ముందే పెళ్లికి సంబంధించిన పనులన్నీ కూడా ప్రారంభమై.

 Lip Lock Pre Wedding Shoot Video Viral On Social Media Details, Pre Wedding, Pho-TeluguStop.com

వారం రోజుల ముందు నుండే బంధువులు, స్నేహితులతో, కుటుంబ సభ్యులతో సందడి సందడిగా ఉండేది.ఇక ప్రస్తుత రోజుల్లో పెళ్లి ఇసమయానికి వచ్చామా.

పలకరించామా.తిన్నామా.

వెళ్ళామా అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి.ఇకమరో వైపు.

, ప్రస్తుత రోజులలో పెళ్లిళ్లు అంటే కేవలం ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్, పోస్ట్ వెడ్డింగ్ ఫోటోషూట్, హల్దీ వేడుక.అబ్బో.

ఇలా చెప్పుకుంటూ పొతూ ఉంటే లిస్ట్ పెద్దగానే చెప్పవచ్చు.

ఇలా వివిధ రకాలుగా సంబరాలు చేస్తూ పెళ్లిలని చేస్తున్నారు.ఇకపోతే ఈ మధ్య ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో యువత ఎంతగానో మక్కువ చూపిస్తూ ఉన్నారు.అయితే.

, ప్రస్తుతం ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా ఒక జంట ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో లిప్ లాక్ చేసుకుంటూ హద్దులు దాటి మరి ముద్దులతో మునిగిపోయారు.

ఇక ఈ వీడియోని చూసిన కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు.ఇలా హద్దులు మీరి మరి ప్రీ వెడ్డింగ్ షూట్ చేయడం అవసరమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటే.మరికొందరు ఇలాంటి ఫోటో షూట్స్ చేయడం కంటే కామ్ గా ఉండడం మంచిదనీ కామ్ చేస్తుండగా.ఇక మరికొందరు అయితే ఏకంగా వాళ్ళ తల్లిదండ్రులకు బుద్ధుందా అసలు అంటూ కాస్త ఘాటుగానే కామెంట్ చేస్తున్నారు.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube