అలాంటి సన్నివేశాలు నా వల్ల కాదు.. సాయిధన్సిక షాకింగ్ కామెంట్స్ వైరల్!

హీరోయిన్ సాయిధన్సికగురించి మనందరికి తెలిసిందే.ఈమె సినిమా ఇండస్ట్రీకీ ఎంట్రీ ఇచ్చి కొన్ని ఏళ్ళు అవుతున్నా కూడా ఇప్పటికీ ఈమెకు సరైన గుర్తింపు దక్కలేదు.

 Dhanshika Name Changed Sai Dhansika, Dhanshika, Sai Dhansika, Name Change-TeluguStop.com

మొదట తమిళ్( Tamil ) సినిమాలతో తన కెరియర్ ను మొదలుపెట్టింది దన్సిక.ఇది ఇలా ఉంటే త్వరలోనే ఈ ముద్దుగుమ్మ ది ప్రూఫ్( The Proof ) అనే మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది.

కాగా ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిజీగా ఉన్న దన్సిక ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.

ముద్దు, బెడ్ రూమ్ సన్నివేశాల్లో నటించడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.నేను గ్లామర్‌ పాత్రల్లో నటించలేను ఎందుకంటే అలాంటి పాత్రలకు నేను సెట్‌ అవ్వను అన్ని సాయి ధన్సిక(sai dhansika) తెలిపింది.

కావాలనే కొందరు దర్శకులు నాపై గ్లామర్ ముద్రని బలవంతంగా రుద్దుతున్నారు.గ్లామర్‌గా నటించడం అనేది కథని బట్టి ఉంటుంది అని తెలిపింది ధన్సిక.అలాగే తనకు బెడ్‌రూమ్‌, ముద్దు సన్నివేశాల్లో నటించడం ఇష్టం ఉండదని చెప్పుకొచ్చింది.

అయితే సినిమా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి కొన్ని ఏళ్ళు అవుతున్నా కూడా సరైన గుర్తింపు దక్కకపోవడంతో ఆమె తన పేరుకు కూడా మార్చుకుంది.మరి ఈ సినిమాతో అయిన ఆమెకు సరైన గుర్తింపు దక్కుతుంది ఏమో చూడాలి మరి.ఇకపోతే తాజాగా ఈమె ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube