దేవర లో ఆ ఒక్క సీన్ లో ఫ్యాన్స్ కి పూనకాలే : కొరటాల శివ...

ఎన్టీఆర్( NTR ) హీరోగా కొరటాల శివ( Koratala Shiva ) దర్శకత్వంలో వస్తున్న దేవర సినిమా( Devara ) మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.ఇక ఆ అంచనాలకు తగ్గట్టుగానే కొరటాల శివ కూడా ఈ సినిమాని చాలా డెడికేషన్ తో తెరకెక్కిస్తున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.

 In That One Scene In Devara Fans Cant Go Back Koratala Siva Details, Ntr, Direct-TeluguStop.com

ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ఎన్టీఆర్ కొరటాల శివ ఇద్దరు కూడా భారీ సక్సెస్ ని సాధించాలబే టార్గెట్ తో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా కొరటాల శివ ఒక సందర్భంలో ఈ సినిమాకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ గురించి తెలియజేస్తూ ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక సీన్ అయితే ప్రేక్షకులు కాలర్ ఎగరేసుకునేలా ఉంటుంది.ఆ సీన్ కనక చూసినట్లయితే ప్రేక్షకులకు పూనకాల రావడం పక్కా అంటూ ఆయన ఈ సినిమా మీద ఆటోమేటిగ్గా అంచనాలైతే పెంచేస్తున్నారు.ఇక మొత్తానికైతే ఈ సినిమా మీద కొరటాల శివ, ఎన్టీఆర్ ఇద్దరు భారీ అంచనాలను పెంచుతున్నారు.

 In That One Scene In Devara Fans Cant Go Back Koratala Siva Details, Ntr, Direct-TeluguStop.com

మరి వాళ్ల అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా ఉంటుందా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.ఈ సినిమాతో ఎలాగైనా సరే వీళ్ళిద్దరూ భారీ సక్సెస్ ని దక్కించుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు.

మరి ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అయి ఇద్దరికీ మంచి పేరు తీసుకొస్తుందా లేదా అనే విషయాలు తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.ఇక ఇంతకు ముందే వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్( Janatha Garage ) సినిమా కూడా మంచి విజయాన్ని సాధించడంతో ఈ కాంబినేషన్ పైన మొదటి నుంచి కూడా ప్రేక్షకులందరికీ పాజిటివ్ ఓపెనియన్ అయితే ఉంది…చూడాలి మరి ఈ సినిమా వీళ్లిద్దరిని పాన్ ఇండియా లో స్టార్లు గా చేస్తుందా లేదా అనేది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube