దేవర లో ఆ ఒక్క సీన్ లో ఫ్యాన్స్ కి పూనకాలే : కొరటాల శివ…

ఎన్టీఆర్( NTR ) హీరోగా కొరటాల శివ( Koratala Shiva ) దర్శకత్వంలో వస్తున్న దేవర సినిమా( Devara ) మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

ఇక ఆ అంచనాలకు తగ్గట్టుగానే కొరటాల శివ కూడా ఈ సినిమాని చాలా డెడికేషన్ తో తెరకెక్కిస్తున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.

ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ఎన్టీఆర్ కొరటాల శివ ఇద్దరు కూడా భారీ సక్సెస్ ని సాధించాలబే టార్గెట్ తో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.

"""/" / ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా కొరటాల శివ ఒక సందర్భంలో ఈ సినిమాకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ గురించి తెలియజేస్తూ ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక సీన్ అయితే ప్రేక్షకులు కాలర్ ఎగరేసుకునేలా ఉంటుంది.

ఆ సీన్ కనక చూసినట్లయితే ప్రేక్షకులకు పూనకాల రావడం పక్కా అంటూ ఆయన ఈ సినిమా మీద ఆటోమేటిగ్గా అంచనాలైతే పెంచేస్తున్నారు.

ఇక మొత్తానికైతే ఈ సినిమా మీద కొరటాల శివ, ఎన్టీఆర్ ఇద్దరు భారీ అంచనాలను పెంచుతున్నారు.

మరి వాళ్ల అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా ఉంటుందా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.

ఈ సినిమాతో ఎలాగైనా సరే వీళ్ళిద్దరూ భారీ సక్సెస్ ని దక్కించుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు.

"""/" / మరి ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అయి ఇద్దరికీ మంచి పేరు తీసుకొస్తుందా లేదా అనే విషయాలు తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.

ఇక ఇంతకు ముందే వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్( Janatha Garage ) సినిమా కూడా మంచి విజయాన్ని సాధించడంతో ఈ కాంబినేషన్ పైన మొదటి నుంచి కూడా ప్రేక్షకులందరికీ పాజిటివ్ ఓపెనియన్ అయితే ఉంది.

చూడాలి మరి ఈ సినిమా వీళ్లిద్దరిని పాన్ ఇండియా లో స్టార్లు గా చేస్తుందా లేదా అనేది.

తారక్ నీల్ కాంబో మూవీలో రుక్మిణి వసంత్.. టాలెంటెడ్ బ్యూటీకే ఛాన్స్ దక్కిందా?