సిద్దు జొన్నలగడ్డ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతుంది...

డిజె టిల్లు( DJ Tillu ) సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నా నటుడు సిద్దు జొన్నలగడ్డ( Siddu Jonnalagadda ) ఇక రీసెంట్ గా టిల్లు స్క్వేర్( Tillu Square ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు.ఎప్పుడైతే ఈ సినిమా మంచి విజయం సాధించిందో అప్పటినుంచి తన రెమ్యూనరేషన్ ను భారీగా పెంచేసినట్టుగా తెలుస్తుంది ఇక టిల్లు స్క్వేర్ సినిమా కోసం దాదాపు 5 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ను తీసుకున్న సిద్దు ఇప్పుడు మాత్రం 15 కోట్ల రెమ్యూనరేషన్ ని తీసుకుంటున్నాడు.

 If You Know Siddu Jonnalagadda Remuneration You Will Be Shocked Details, Siddu-TeluguStop.com

ఇక తనతో సినిమా చేయాలనుకున్న ప్రొడ్యూసర్స్ ఎవరైనా సరే 15 కోట్లు సమర్పించుకోవాల్సిందే… ఇక మొత్తానికైతే సిద్దు జొన్నలగడ్డ ఒక్కసారిగా తన రెమ్యూనరేషన్( Siddu Jonnalagadda Remuneration ) మూడు రెట్లు పెంచడం అనేది నిజంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం అనే చెప్పాలి.ఇక టిల్లు స్క్వేర్ సినిమాకి ముందు కమిట్ అయిన బొమ్మరిల్లు భాస్కర్ సినిమాని మినహాయిస్తే ఇప్పుడు చేయబోయే సినిమా కోసం ఆయన 15 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.ఇక సిద్దు జొన్నలగడ్డ అంటే మనకు డీజే టిల్లు గుర్తుకొస్తాడు.

మరి అలాంటి బాడీ లాంగ్వేజ్ తో, తెలంగాణ స్లాంగ్ తో ప్రేక్షకులందరిని మెప్పించిన సిద్దు ని మిగతా క్యారెక్టర్లలో చూసిన ప్రేక్షకులు ఆదరిస్తారా ఆయన కూడా మిగతా క్యారెక్టర్లలో అంత ప్రభావం చూపిస్తాడా లేదా అనే విషయాలైతే తెలియాల్సి ఉన్నాయి.ఇక ప్రస్తుతం ఆయన బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో చేస్తున్న ‘జాక్ ‘( Jack Movie ) అనే సినిమా కనక మంచి విజయాన్ని సాధిస్తే సిద్దు నటుడిగా మరొక మెట్టు పైకెక్కుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…చూడాలి మరి ఇక రాబోయే సినిమాలతో ఆయన ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనేది…

 If You Know Siddu Jonnalagadda Remuneration You Will Be Shocked Details, Siddu-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube