ఎర్ర జామ పండు తింటున్నారా..? అయితే ఇది తెలుసుకోండి..!

మనం తినే ఆహారాల్లో జామ పండు( Guava ) కూడా ఒకటి.జామకాయలు అన్ని సీజన్లో కూడా విరివిగా లభిస్తాయి.

 Amazing Health Benefits Of Eating Red Guava Details, Health Benefits , Eating Re-TeluguStop.com

పేదోడి ఆపిల్ గా జామ పండుకు పేరు కూడా ఉంది.ఆపిల్ లో ఎలాంటి పోషకాలు ఉంటాయో జామకాయలో కూడా అలాంటి పోషకాలు ఉంటాయి.

అయితే ఆపిల్ ఖరీదు ఎక్కువగా ఉంటుంది.కానీ జామకాయలు మాత్రం కాస్త చవకగా లభిస్తాయి.

అందుకే ఆపిల్ తినలేని వారు జామకాయలు తింటే సరిపోతుంది.అయితే ఈ జామకాయల్లో రెండు రకాలు ఉంటాయి.

ఒక తెల్ల జామ రెండోది ఎర్ర జామ.

తెల్ల జామ కంటే ఎర్ర జామకాయలు( Red Guava ) తింటేనే ఆరోగ్యానికి మరింత మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.మరి ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.ప్రతిరోజూ ఒక ఎర్ర జామ పండును తినడం వలన దీర్ఘకాలిక వ్యాధుల నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు.తెల్ల జామకాయతో పోలిస్తే ఎర్ర జామకాయలో పోషకాలు అనేవి అధికంగా ఉంటాయి.ముఖ్యంగా చలికాలం, వర్షాకాలంలో ఎర్రజామ తింటే సీజనల్ వ్యాధులు( Seasonal Diseases ) దరిచేరకుండా ఉంటాయి.

Telugu Diabetes, Red Guava, Guava, Benefits, Tips, Immunity, Iron, Skin Problems

శరీరాన్ని బలంగా, దృఢంగా కూడా మారుస్తుంది.చర్మంపై మచ్చలు, ముడతలు రాకుండా చూస్తుంది.క్రమం తప్పకుండా జామ పండు తినడం వలన చర్మ సమస్యలు( Skin Problems ) దూరం అవుతాయి.అలాగే చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి.తెల్లజామతో పోలిస్తే ఎర్రజామాలో రోగనిరోధక శక్తి( Immunity Power ) ఎక్కువగా ఉంటుంది.ఎర్ర జామాలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి.

అందుకే వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి.ముఖ్యంగా సీజనల్ వ్యాధులు దరిచేరకుండా రక్షణగా ఉంటుంది.

Telugu Diabetes, Red Guava, Guava, Benefits, Tips, Immunity, Iron, Skin Problems

కాబట్టి డయాబెటిస్( Diabetes ) ఉన్నవారు ఈ పండుగను ఎలాంటి సందేహం లేకుండా తినవచ్చు.అయితే మితంగా తీసుకోవడం మంచిది.ఇది తినడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.ఎర్ర జామలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.దీంతో ఐరన్ లోపం ఉన్న కూడా మంచి ప్రయోజనం ఉంటుంది.అంతేకాకుండా రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారు జామపండును తినడం వలన రక్తహీనత సమస్య అదుపులో ఉంటుంది.

అలాగే ఎర్ర జామ తినడం వలన ప్రోస్ట్రేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా తగ్గిపోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube