తెలుగు సినిమా ఇండస్ట్రి లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకున్న హీరో ప్రభాస్( Hero Prabhas ).ప్రస్తుతం ఈయన వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ రీసెంట్ గా మరో సినిమాను కూడా స్టార్ట్ చేయబోతున్నట్టుగా వార్తలైతే వినిపిస్తున్నాయి.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే దానిమీదనే సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అయితే రోజు రోజుకి చాలామంది పేర్లు వినిపిస్తున్నప్పటికి అవి ఏవి కూడా ఫైనల్ కావడం లేదు.ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒకప్పటి స్టార్ హీరో అయిన వడ్డె నవీన్( Vadde Naveen ) కూడా ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.ఇక ఈ సినిమాతో భర్జ్ సక్సెస్ కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక అందులో భాగంగానే ప్రభాస్ కి అన్నగా నవీన్ నటించబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.ఇక హను రాఘవపూడి ( Hanu Raghavapudi )కూడా తనదైన రీతిలో సినిమాలను చేస్తూ లవ్ స్టోరీలను మాత్రమే తెరకెక్కిస్తూ ఉంటాడు.
ఇక అందులో భాగం గానే అయిన ఈ సినిమాని కూడా పిరియాడికల్ లవ్ స్టోరీ గా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు.ఇక ఈ సినిమాతో మరోసారి సూపర్ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు.
ఇక ఇంతకుముందు సీతారామం సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్న ఆయన ప్రభాస్ ను డైరెక్ట్ చేసే అవకాశాన్ని దక్కించుకోవడం అంటే మాములు విషయం కాదు.ఇక అందులో భాగంగానే ఈ సినిమాతో మరోసారి భారీ సక్సెస్ ని కొట్టి తన మార్కెట్ తో పాటు తన కూడా పెంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్టు గా తెలుస్తుంది… ప్రభాస్ ఈ సినిమాతో పాటుగా ఇప్పుడు చేయబోయే సినిమాతో కూడా భారీ హిట్ కొట్టాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే ప్రభాస్ వేరే హీరోలకు భిన్నంగా సినిమాలను చేస్తున్నాడు…
.