వీర్యం త్వరగా పడకూడదు అంటే ప్రయత్నించాల్సిన 5 పోజిషన్స్

5 Positions To Delay Ejaculation

అంగస్తంభన కంటే అతిపెద్ద సమస్య ఈ శీఘ్రస్కలనం.పురుషుడు అనారోగ్యంగా ఉంటే, రక్తం సరిగా సరఫరా కాకపోతే లేదంటే శృంగార కోరికలు తక్కువ ఉంటే అంగం స్తంభించదు.

 5 Positions To Delay Ejaculation-TeluguStop.com

కాని త్వరగా స్కలించడం అనేది వేరు విషయం.మనిషి పూర్తి ఆరోగ్యంగా ఉండి, శృంగార కోరికలు బాగా ఉన్నా కూడా వచ్చే సమస్య.

త్వరగా స్కలించడం స్త్రీలను శారీరకంగా ఇబ్బందిపెడితే, పురుషులని మానసికంగా వేధిస్తుంది.తమ భాగస్వామిని సరిగా సుఖపెట్టలేకపోతున్నాం అనే భావనలో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయే మగవారు కూడా ఉంటారు.మరి అలాంటి స్థితికి పడిపోయే బదులు, స్కలనాన్ని కాసేపు ఆపుకోండి, ఇప్పుడు మీరు శృంగారం చేస్తున్న పొజిషన్ లో స్కలనాన్ని ఆలస్యం చేయడం కుదరడం లేదంటే ఈ 5 పొజిషన్స్ ప్రయత్నించండి.

 5 Positions To Delay Ejaculation-5 Positions To Delay Ejaculation-Telugu Health-Telugu Tollywood Photo Image-TeluguStop.com

* THE LUST LEG LIFT :

ఈ పొజిషన్ లో భాగస్వాములిద్దరు నిలుచోనే ఉంటారు.ఇందులో స్త్రీకి ఏరోబిక్ బాడి ఉంటే మంచిది.ఎందుకంటే పురుషుడి భుజం మీద కాలు పెట్టాలి స్త్రీ.ఆ తరువాత పెనట్రేషన్ మొదలుపెట్టాలి.యోగా చేసే అలవాటు ఉన్న స్త్రీలకి సరిపోయే ఈ పొజిషన్, యోగ చేయని స్త్రీలకు మాత్రం చాలా కష్టం.

కాని స్కలనాన్ని ఆలస్యం చేస్తుంది.శరీరం సహకరిస్తే తప్పకుండా ప్రయత్నించాలి.

* DOMINANT DOGGY :

డాగ్గి స్టయిల్ పొజిషన్స్ లో ఇది కూడా ఒకటి.తేడా ఏమిటంటే, మామూలు డాగ్గి స్టయిల్ లో స్త్రీ వంగి ఉంటే పురుషుడు వెనుక నుంచి పెనట్రేషన్ చేస్తాడు.

కాని ఇందులో స్త్రీ మోకాళ్ళ మీద పడుకోవాలి.ఇది కూడా కష్టమైనా యాంగిల్ కాని రతి ఎక్కువసేపు జరగాలంటే కష్టపడక తప్పదు కదా.

* BEND & PRESS:

మిషినరి పోజిషన్ స్త్రీ ఎలాగైతే పడుకొని ఉంటుంది, ఇందులోనూ అలానే పడుకోవాలి.కాని వీపు మీద శరీరాన్ని నిలిపి, కాళ్ళు పురుషుడు ఛాతి దాకా తీసుకెళ్ళాలి.

పురుషుడు మోకాళ్ళ మీద కూర్చొని చేతులతో స్త్రీ బరువుని ఆపుతూ పెనట్రేషన్ చేయాలి.ఇలా చేస్తే సకలనం ఆలస్యం అవుతుంది.

* THE SIDE WINDER :

అచ్చం మిషినరి లాగే ఉంటుంది ఈ పొజిషన్ కూడా.ఉన్న తేడా ఏమిటంటే, పురుషుడు కాస్తే సైడ్ కి పడుకొని పెనట్రేషన్ చేయాలి.

మిషినరి లాగా స్ట్రెయిట్ గా ఉండకూడదు.ఇది కూడా స్కలనాన్ని ఆలస్యం చేసే టెక్నిక్ అని చెప్పవచ్చు.

* ORAL :

ఇది పొజిషన్ కాదు.కాని ఫోర్ ప్లేలో ఖచ్చితంగా పాటించాల్సిన టెక్నిక్.

దీనితో మీరు శృంగారాన్ని మొదలుపెట్టి, ఆ తరువాత పెనట్రేషన్ త్వరగా మిగించినా, స్త్రీ ఎక్కువగా నిరుత్సాహపడదు.ఎందుకంటే ఓరల్ లోనే ఆమెకి ఓసారి భావప్రాప్తి కలిగినా కలగవచ్చు.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube