అనంతపురం జిల్లా కల్యాణదుర్గం వైసీపీలో అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నాయి.నాన్ లోకల్ వద్దు లోకల్ వ్యక్తులే కావాలంటూ నాయకులు సమావేశాలు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది.
మంత్రి ఉషాశ్రీ చరణ్ కు వ్యతిరేకంగా అసమ్మతి వర్గం భేటీ అయ్యారు.ఈ క్రమంలో బోయ తిప్పేస్వామి, ఎంపీ రంగయ్య వర్గీయుల సమావేశం అయ్యారని సమాచారం.