బ్రేకప్ అయ్యింది.. బాధలో ఉన్నా.. విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్!

ఈ మధ్య కాలంలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరనే సంగతి తెలిసిందే.విజయ్ దేవరకొండ నటించిన సినిమాలలో సక్సెస్ సాధించిన సినిమాలే ఎక్కువ సంఖ్యలో ఉండగా విజయ్ సైతం పాన్ ఇండియా సినిమాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు.

 Vijay Devarakonda Reveals About His Breakup Love Story In Chit Chat , Vijay Deva-TeluguStop.com

అయితే ఈ హీరో తాజాగా చిట్ చాట్ లో మాట్లాడుతూ తన గురించి ఎవరికీ తెలియని విషయాలను వెల్లడించారు.

పుష్పక విమానం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ ఈ విషయాలను చెప్పుకొచ్చారు.

విజయ్ దేవరకొండ ఎవరితోనైనా డేటింగ్ లో ఉన్నాడా? అనే ప్రశ్నకు తనకు ఈ మధ్యనే బ్రేకప్ అయిందని అయితే ఆ బ్రేకప్ గురించి ఎవరికీ తెలియదని తెలిపారు.అయితే విజయ్ సరదాగా అలా చెప్పారో నిజంగా విజయ్ కు బ్రేకప్ అయిందో అభిమానులకు అర్థం కావడం లేదు.

విజయ్ ఈ విషయాల గురించి స్వయంగా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Telugu Break, Chit Chat, Tollywood-Movie

మరి కొందరు విజయ్ డేటింగ్ చేసిన అమ్మాయి ఎవరనే ప్రశ్నకు సమాధానం చెప్పాలని కోరుకుంటున్నారు.బ్రేకప్ కావడం వల్ల తాను కొంచెం బాధలో ఉన్నానని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు.పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో లైగర్ సినిమాలో నటిస్తున్న విజయ్ దేవరకొండ ఈ సినిమా సక్సెస్ విషయంలో ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

ఈ ఇంటర్వ్యూలో విజయ్ తొలి సంపాదన గురించి చెబుతూ తన తొలి సంపాదన కేవలం 500 రూపాయలు అని అన్నారు.

Telugu Break, Chit Chat, Tollywood-Movie

మరోవైపు ఆనంద్ దేవరకొండ అమెరికాలో జాబ్ చేసే సమయంలో తన సంపాదన 40 లక్షల రూపాయలు అని వెల్లడించారు.పుష్పక విమానం కథ నచ్చిన వెంటనే ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించాలని ఫిక్స్ అయ్యానని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube