ఎండకి చర్మం రంగు మారుతోందా? ఇవిగోండి అద్భుత ఉపాయాలు  

Sun Burn - Prevention And Cure-sun Burn

Summer is in Nattanadhi Stage. Naturally, May two weeks, the third week of the week, This time, too, may not be changes. If the fear of Bhanu Bhagavanga is trying to get out of the sun as much as possible, the jobs can not be kept in the house that has not been postponed. The longer the outsourced work is the worse.

.

It is possible to avoid sun stroke if you drink too well, but it's a little difficult to avoid sunburn. What is this sunburn? What does not, change the color of the skin with the color of the skin due to the sun's intensity. That is, the reddening of the red, or the black spill. Even if you have some skin Do not think that sunburn is just a loss of the skin and the rest of the body. Skin problems are not just yet. * Sun burn can cause headaches. For some it is in extreme depths. That is the time you spent in the sun. * Drinking water two minutes ago. It's not normal. Will be in depths. There will be sore throat drying. * Vomiting. Epilepsy can also come. Serious fatigue

* Skin cancer is likely to occur. The most striking thing is that these opportunities are still high in white and red. When it comes back to skin problems, it can also cause itching. Some people will be smiling at the skin. Burning, itching, pain .. abo .. there are more .. Do not say why this sunburn comes from being so simple as simple as possible. There should be some knowledge. The ultra-violet race (UV rays) is similar to the collision. The rays of the sun come from the skin of the skin. Changes in skin color, changes in the skin of the skin, flare, acne, blister ... These are all these things.

.

How to protect yourself from these UV rays?

* The effect of UV rays between 10am and 4 o'clock in the morning. Do not go as far as possible at this time ..

* Use the Sun-Skin lotion habit. La Shield Sun Screen Gel SPF40, This lotion is available from Rs 670 to Rs 750. Available at low cost and serves as a shield to the skin. * You know the face and the use of a mask for the face.

What to do if the sun burns?

* Do not rinse the ice cube immediately after the skin is burning. Make a shower. * Take liquid substances. There should be coconut water along with water.

..

..

..

వేసవి నట్టనడి స్టేజిలో ఉంది. సహజంగా మే రెండొవ వారం, మూడోవ వారం ఎండ తీవ్రత ఉచ్చస్థాయికి వెళుతుందని చెబుతారు. ఈసారి కూడా పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు..

ఎండకి చర్మం రంగు మారుతోందా? ఇవిగోండి అద్భుత ఉపాయాలు -Sun Burn - Prevention And Cure

భానుడి భగభగకి భయపడి సాధ్యమైనంత వరకు ఎండలో బయటకి వెళ్ళే ప్రయత్నాలు మానేస్తున్నా, పనులన్ని వాయిదా వేసుకోని ఇంటిపట్టునే కూర్చోని ఉండలేం కదా‌. ఇక ఔట్ డోర్ పనులు చేసేవారి పని మరింత దారుణం.

నీళ్ళు బాగా తాగి వెళితే సన్ స్ట్రోక్ ని నివారించడం సాధ్యపడుతుందేమో కాని, సన్ బర్న్ నుంచి మాత్రం తప్పించుకోవడం మాత్రం కొంచెం కష్టమే.

ఈ సన్ బర్న్ అంటే ఏమిటి? ఏమి లేదు, ఎండ తీవ్రత వలన చర్మం యొక్క రంగుతో పాటు టెక్చర్ మారడం. అంటే ఎర్రగా మండుతున్నట్టు అయిపోవడం, లేదా నల్లగాసన్ బర్న్ వలన కేవలం చర్మానికే నష్టం, మిగితా శరీరం బాగానే ఉంటుందని అని కూడా అనుకోకండి. చర్మ సమస్యలు మాత్రమే కాదు, ఇంకా ఉన్నాయి.

* సన్ బర్న్ వలన తలనొప్పి వేయవచ్చు. కొందరికి ఇది తీవ్రస్థాయిలో ఉంటుంది. అంటే ఎండలో మీరు గడిపిన సమయాన్ని బట్టి.

* రెండు నిమిషాల క్రితం నీళ్ళు తాగిన దాహమేస్తుంది. అది మామూలుగా ఉండదు. తీవ్రస్థాయిలో ఉంటుంది.

గొంతు ఆరిపోయిన సెన్సెషన్ ఉంటుంది.

* వాంతులు అవుతాయి. మూర్ఛ కూడా రావొచ్చు..

తీవ్రమైన అలసట ఉండొచ్చు.

* స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో మరో విడ్డూరమైన విషయం ఏమిటంటే, తెల్లగా, ఎర్రగా ఉండే వారిలో ఈ అవకాశాలు ఇంకా ఎక్కువ..

ఇక చర్మ సమస్యల దగ్గరికి తిరిగి వస్తే ముఖం మీద కూడా దురద పుట్టవచ్చు. కొందరికి చర్మం ఊడుతున్నట్లు ఉంటుంది. మంట, దురద, నొప్పి . అబ్బో . ఇంకా చాలానే ఉంటాయి.

అసలు ఈ సన్ బర్న్ ఎందుకు వస్తుంది అంటే సింపుల్ గా ఎండ వలన అని చెప్పొద్దు. కాస్తైనా విజ్ఞానం ఉండాలి కదా. అల్ట్రా వాయిలేట్ రేస్ (UV Rays) తాకిడికి ఇలా అవుతుంది..

సూర్యుడి నుంచి వెలువడే ఈరకం కిరణాలు చర్మానికి బద్ధ శతృవులు. ఈ కిరణాల వలనే చర్మం రంగులో మార్పులు, చర్మం యొక్క టెక్చర్ లో మార్పులు, మంట, మొటిమలు, పొక్కులు… ఇలా అన్ని వీటివల్లే.

ఈ UV కిరణాల నుంచి మిమ్మల్ని మీరు ఎలా సంరక్షించుకోవాలి?* ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య UV రేస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో బయటకి సాధ్యమైనంత వరకు వెళ్ళకండి.

* సన్ స్కీన్ లోషన్ వాడటం అలవాటు చేసుకోవాలి.

La Shield Sun Screen Gel SPF40, ఈ లోషన్ రూ.670 నుంచి రూ.750 మధ్య దొరుకుతుంది. తక్కువ ధరలో లభ్యమై, చర్మానికి కవచంలా పనిచేస్తుంది.

* ఇక ముఖానికి మాస్క్ వాడటం, నెత్తికి టోపి వాడటం లాంటివి మీకు తెలుసు.

సన్ బర్న్ బారిన పడితే ఏం చేయాలి?* చర్మం మండుతోందని వెంటనే ఐస్ క్యూబ్ లను తీసుకొచ్చి రుద్దడం చేయవద్దు. చన్నీటి స్నానం చేయండి.

* ద్రవ పదార్థాలు తీసుకుంటూ ఉండండి. మంచినీటితో పాటు కొబ్బరినీళ్ళు ఉండాలి..

* విటమిన్ సి తీసుకోవాలి.

Limcee 500MG లాంటి టాబ్లేట్స్ చాలా చవకగా దొరుకుతాయి. విటమిన్ సి సెరమ్ తో రోజు చర్మానికి మర్దన చేయాలి‌. మళ్ళీ మీ రంగు మీకు వచ్చే మార్గం ఇదే.