విద్యార్థులు మన దేశ సంప్రదయాల్ని కాపాడాలి - ప్రిన్సిపాల్ హరినాథ్ రాజు

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఆషాడ మాసాన్ని పునస్కరించుకొని బుధవారం రోజున పాఠశాలలోని మొత్తం విద్యార్థినిలకు మెహిందీ( గోరింటాకు) పెట్టడం జరిగింది.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ హరినాధరాజు మాట్లాడుతూ మన దేశ సంప్రదాయాలు ఒకటైన గోరింటాకు పెట్టుకోవడం అనేది కేవలం సాంప్రదాయంగా పరంగా కాకుండా

 Students Should Preserve The Traditions Of Our Country Principal Harinath Raju,-TeluguStop.com

సైన్స్ పరంగా కూడా శరీరంలోని వచ్చే మార్పులను సమతుల్యత ఉంచడానికి దోహదపడుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ ఎలిగేటి నరేష్, డైరెక్టర్లు తీపిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎర్రం గంగానర్సయ్య, పడాల సురేష్ మరియు విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube