సిపిఆర్ పై అవగాహన

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రమాదాల జరిగినప్పుడు సిపిఆర్( CPR ) కృత్తిమ శ్వాస ఎలా అందించాలో మండలంలోని లింగన్నపేట లోని రైతు వేదికలో అవగాహన సదస్సు నిర్వహించారు.పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రతి గ్రామం నుండి ఆరుగురు వ్యక్తులను ఎంపిక చేసి రోడ్ సెఫ్టి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది.

 Understanding Of Cpr , Cpr-TeluguStop.com

అందులో భాగంగా ఎస్పీ ఆదేశాల మేరకు మండలంలోని లింగన్నపేట, కొత్తపల్లి, ముచ్చర్ల, రాజుపేట, శ్రీగాధ, కోల్లమద్ది, దేశాయిపేట, నర్మాల గ్రామాలలో రోడ్ సేఫ్ కమిటీ మెంబర్లను డాక్టర్ల సమక్షంలో సిపిఆర్ పై అవగాహన కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎస్సై మహేష్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రమేష్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వేణుగోపాల్, ఉపసర్పంచ్ దుబాసిరాజు, ఏఎస్ఐ ప్రభాకర్ రెడ్డి, కానిస్టేబుల్ పరశురాం, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube