బహుజన సమాజ్ పార్టీ ఎల్లారెడ్డిపేట ( Yellareddipeta )మండల ఉపాధ్యక్షులుగా అందె శ్రీనివాసు ( Ande Srinivas )ను నియమిస్తున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) జిల్లా ఇంఛార్జి మ్యాకల మునిందర్, జిల్లా అద్యక్షుడు వర్దవెల్లి స్వామి గౌడ్ తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ కు నియామక పత్రం అందించారు.
శ్రీనివాస్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి ఉపాధ్యక్షులుగా నియమించినందుకు బి.ఎస్.పి రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా ఇన్చార్జి, జిల్లా అధ్యక్షులు, వివిధ మండలాల అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలిపారు.ప్రతి ఒక కార్యకర్తను కలుపుకొని పార్టీ అభివృద్ధికి పాటుపడతానని అన్నారు.