గంభీరావుపేట గ్రామ పంచాయతీలో బిల్ కలెక్టర్ గా విధులు

గంభీరావుపేట గ్రామ పంచాయతీ( Gambhiraopet Gram Panchayti )లో బిల్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న సంగ మధును అవినీతి ఆరోపణలపై జిల్లా పంచాయితీ అధికారి ఎ రవీందర్ సస్పెండ్ చేయడం జరిగింది.

 Gambhiraopet Gram Panchayti Bill Collector Sanga Madhu Suspended,sanga Madhu,gam-TeluguStop.com

గంభీరావుపేట గ్రామ పంచాయతీకి చెందిన చీరాల ప్రవీణ్ గౌడ్ తన ఇంటికి సంబంధించి ఇంటి నెంబర్ కేటాయించాలని కోరగా దానికి డబ్బులు డిమాండ్ చేశారని రూ.5 వేలు ఫోన్ పే ద్వారా బిల్ కలెక్టర్ సంగ మధుకు పంపినప్పటికీ మరిన్ని డబ్బులు డిమాండ్ చేయడంతో జిల్లా పంచాయతీ అధికారికి వివరాలతో పిర్యాదు చేశారు.పిర్యాదులోని ప్రాథమిక ఆధారాలను బట్టి బిల్ కలెక్టర్ సంగ మధును విధుల నుంచి సస్పెండ్ చేస్తూ పూర్తి స్థాయి విచారణకు ఆదేశించడం జరిగిందనీ జిల్లా పంచాయితీ అధికారి తెలిపారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube