ఘనంగా మడలేశ్వర స్వామి వార్షికోత్సవం..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో ఆదివారం ఘనంగా జరిగింది.ఉదయం బోనాలు మంగళహారతులతో మహిళలు ఊరేగింపుగా మడేల్లేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు అనంతరం అర్చకులు శివశాస్త్రి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలను అందించారు.

 Anniversary Of Madaleswara Swamy At Yellareddypet Mandal, Madaleswara Swamy ,ye-TeluguStop.com

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దొమ్మాటి నర్సయ్య రజక సంఘం అధ్యక్షులు దొమ్మాటి భూపతి ఉపాధ్యక్షులు రాజయ్య సభ్యులు పరశురాములు కిషన్ దేవయ్య రాజు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube