రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రానికి చెందిన గింటి రవి దుబాయ్ లోని బార్ దుబాయ్ లో “రవి గుంటి టెక్నికల్ సర్వీసెస్ సెంటర్ “ను ఏర్పాటు చేయగా ఆ కంపెనీ ఆఫీస్ ను ప్రారంభించాడనికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ హాజరై ప్రారంభించి అభినందనలు తెలిపారు.ఇండియా కి చెందిన రవి స్వంతంగా ఆఫీస్ ఏర్పాటు చేయడం అభినందనీయం అని ఎంపి అరవింద్ అన్నారు.
Latest Rajanna Sircilla News