ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆర్టీసీ కార్గో సేవలు ప్రారంభం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సోమవారం టి ఎస్ ఆర్ టి సి సిరిసిల్ల డిపో ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్గో సెంటర్ ను అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ శ్రీనివాస్, ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ ఒగ్గు రజిత లు ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్గో సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

 Rtc Cargo Services Started At Yellareddipet Manda Center , Rtc Cargo , Yellare-TeluguStop.com

కౌంటర్ పని చేయు వేళలు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు మీ పార్సిల్ లను బుక్ చేసుకోవచ్చని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ శ్రీనివాస్, రీజినల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లు రాజు, ఎస్ఎస్ గౌడ్, డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ శేఖర్, ఉప సర్పంచ్ ఒగ్గు రజిత, మాజీ ఎంపిటిసి ఒగ్గు బాలరాజు యాదవ్,ఎల్లారెడ్డిపేట ఏజెంట్ దీటి నరసయ్య ,దీటి దేవేందర్ పాల్గొన్నారు.

ఇతర సమాచారం కోసం సంప్రదించవలసిన నెంబర్లు 8466962653 , 9154298576

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube