రెండవసారి అర్బన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పిల్లి కనకయ్య

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గా రెండవసారి పిల్లి కనకయ్య( Pilli Kanakaiah ) నియామకం.ఈ నియామకానికి సహకరించిన టి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి , మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనన్న , వేములవాడ అర్బన్, జిల్లా, మండల, గ్రామ, నాయకులకు కార్యకర్తలకు పెద్దలకు పిల్లి కనకయ్య కృతజ్ఞతలు తెలిపారు.

 Pilli Kanakaiah Bechame The President Of The Urban Congress Party For The Second-TeluguStop.com

ఈ సందర్భంగా కనకయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆది శ్రీనివాస్ గెలుపు కొరకు నా శాయశక్తుల కృషి చేస్తానని, పార్టీ బలోపేతానికి సాయశక్తుల కృషి చేస్తానని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube