బి టి ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుర్గా దేవి అమ్మవారి పూజ సామాగ్రికి నగదు వితరణ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట( Ellantakunta ) మండలంలోని ఆరెపల్లి, సోమారంపేట, సిరికొండ, పెద్దలింగపూర్ గ్రామాలలో శ్రీ కనక దుర్గా దేవి( Kanaka Durga ) అమ్మవార్ల పూజ సామాగ్రికై 20555 రూ|| విరాళాలు అందజేసిన బెంద్రం తిరుపతి రెడ్డి.ఇల్లంతకుంట మండలంలోనీ పెద్దలింగపూర్ గ్రామంలోని శ్రీ దుర్గా దేవి శర్నానవరాత్రోత్సవాల మండపాల నిర్వాహకులకు పూజ సామాగ్రికి 5555 రూపాయలు,సిరికొండ గ్రామంలో శ్రీ దుర్గా దేవి అమ్మవారి మండపాల నిర్వాహలకు పూజ కోసం 5055 రూపాయలు,అరేపెల్లి గ్రామంలోని అమ్మవారి మండపాల నిర్వాహలకు పూజ సామాగ్రికై 5055 రూపాయలు, సోమారంపేట గ్రామంలో అమ్మవారి మండపాల నిర్వహులకు పూజ సామాగ్రి కొరకై బి టి ఆర్ ఫౌండషన్ ద్వారా విరాళాలు అందజేసిన బెంద్రం తిరుపతి రెడ్డి.

 Cash Distribution For Puja Materials Of Goddess Durga Under The Auspices Of Btr-TeluguStop.com

ఈ కార్యక్రమంలో దండవేణి రజినీకాంత్,కదర నిఖిల్ రెడ్డి, కేతిరెడ్డి రమేష్ రెడ్డి,మతిరెడ్డి కిరణ్ రెడ్డి,కదర రాజు, కేతిరెడ్డి సంతోష్ రెడ్డి, గుర్రాల రంజిత్ రెడ్డి,కేతిరెడ్డి రాజు ,కేతిరెడ్డి నితిన్ రెడ్డి,అరుకాల రంజిత్ రెడ్డి( Ranjith Reddy ), కేతిరెడ్డి ప్రశాంత్, కదర సుమన్ రెడ్డి, కేతిరెడ్డి హరీష్,కేతిరెడ్డి ప్రశాంత్ హరి,కృష్ణ,కేతిరెడ్డి రాంరెడ్డి,బాలసాని తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube