తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 7, శనివారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.52

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 07 2023-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.52

రాహుకాలం: ఉ.9.00 ల10.30 వరకు

అమృత ఘడియలు:ఉ.5.30 ల6.00

దుర్ముహూర్తం: ఉ.7.41 ల8.32వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు గృహముకి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు.ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.కొన్ని ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయాలు మీ సొంత నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యులతో చర్చలు చేయడమే మంచిది.

వృషభం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థిక పరంగా లాభాలు అందుకుంటారు.తీరిక లేని సమయం గడపడం వలన ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

మిథునం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి.దూర ప్రాంతాల బంధువుల నుండి శుభవార్తలు ఉంటారు.మీ కుటుంబ సభ్యులతో కలిసి దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.అక్కడ మీకు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోకండి.

కర్కాటకం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ధన లాభం పొందుతారు.కుటుంబ సభ్యులతో గడుపుతారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.

మీరు చేసే ఉద్యోగంలో కష్టానికి తగిన ప్రతిఫలం కనిపించదు.కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది.

సింహం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఇతరుల నుండి కొంత సహాయం అంది అవకాశం ఉంది.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.

కన్య:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.అనవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.

తులా:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.కొన్ని పనులు వాయిదా పడతాయి.వ్యాపారస్తులు తమ పెట్టుబడి విషయంలో నిర్ణయాలు తీసుకోవాలి.భూమికి సంబంధించిన విషయాలలో మీరు జోక్యం చేసుకోకపోవడమే మంచిది.

వృశ్చికం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ప్రారంభించిన పనిలో చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు.తరచు నేను నిర్ణయాలు మార్చుకోవడం వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ ఉద్యోగ అవకాశం ఉంటుంది.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడమే మంచిది.

ధనస్సు:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా ఉండాలి.కొన్ని దూర ప్రయాణాలు చేసే ముందు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవడమే మంచిది.అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

మకరం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.ఇంట్లో ఒకరి ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.దీనివల్ల మనశ్శాంతి కోల్పోతారు.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేయడమే మంచిది.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

కుంభం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ప్రారంభించిన పనులను చాలా త్వరగా పూర్తి చేస్తారు.సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు.మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

మీనం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.

ఉద్యోగస్తులకు తమ పని చేస్తే చోట పనులు త్వరగా పూర్తి అవుతాయి.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచె జరుగుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube