క్రీడాకారులకు దుస్తులు పంపిణీ కార్యక్రమం

రాజన్న సిరిసిల్ల జిల్లా : క్రీడలను ప్రోత్సహించేందుకు క్రీడాకారులకు ఏకరూప దుస్తులను బుధవారం పంపిణీ చేశారు.చందుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన అనపర్తి రాజు ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశంలో ఉంటూ స్వగ్రామ క్రీడాకారులకు ఏకరూప దుస్తులు అందించారు.

 Clothing Distribution Program For Athletes, Clothing Distribution Program ,athle-TeluguStop.com

క్రీడాకారులు క్రీడారంగంలో రాణిస్తూ నిత్య అభ్యాసకులుగా క్రీడలపై ఆశక్తిని కలిగించే నైపుణ్యాన్ని చాటాలన్నారు.క్రీడలకు తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడైనా అందిస్తానని తెలిపారు.

యువకులు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా మంచి క్రీడా స్ఫూర్తితో పలు పోటీలో పాల్గొని రాణించాలని యువకులకు సూచించారు.ఈ కార్యక్రమంలో క్రీడాకారులు చింతం శ్రీనివాస్,బుర్రి విమేష్, అనపర్తి అబ్బి, బురి శ్రీనివాస్, అనపర్తి రాహుల్ ,ఈర్ల రాజు, ఈర్ల ప్రణయ్,లక్క చరణ్,పెరిక సాయికుమార్, మూడపళ్లి రుతిక్,రోషన్,బొల్లు రాజు, ముడపెల్లి అనిల్,ఎన్నం నాగరాజు, మూడపెల్లి వినయ్ క్రీడలు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube