సిరిసిల్ల టౌన్ సీఐగా ఉపేందర్ బాధ్యతలు స్వీకరణ

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ గా ఆదివారం ఉపేందర్ బాధ్యతలు స్వీకరించారు.ఉపేందర్( Circle Inspector Upendar ) కు పలువురు పట్టణ ప్రజా ప్రతినిధులు కలిసి పుష్పగుచ్చాలను అందజేశారు.

 Upendar Took Charge As Sircilla Town Ci,rajanna Sircilla,upendar ,sircilla Town-TeluguStop.com

ఈ సందర్భంగా సి.ఐ మాట్లాడుతూ పట్టణ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని, ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే నేరుగా వచ్చి కలవాలని, శాంతి భద్రతల విషయంలో అందరూ సహకరించాలని, ఫ్రెండ్లీ పోలీసింగ్ తో సేవలు అందిస్తామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube