టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన పూరి జగన్నాథ్( Puri Jagannath ) చాలా సినిమాలు తీసి ప్రతి హీరో కి ఒక సూపర్ డుపర్ హిట్టిచ్చాడు.అయితే కెరియర్ మొదట్లో రాంగోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన పూరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ‘బద్రి’( Badri’ ) సినిమా తో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టారు,ఇక రవితేజ తో తీసిన ఇడియట్ ,అమ్మ నాన్న ఓ తమిళ్ అమ్మాయి , ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం సినిమా లు సూపర్ హిట్లు కావడం తో పూరి జగన్నాధ్ టాప్ డైరెక్టర్ ల లో ఒకరు అయ్యారు ,ఆయన మహేష్ ,ప్రభాస్ ,అల్లు అర్జున్ ,రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్,రామ్ ల కు వారి కెరీర్ బెస్ట్ సినిమా ల ను ఇచ్చారు.
అయితే మహేష్ బాబు తో తీసిన బిజినెస్ మాన్ ,జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ మినహా గత 10 సంవత్సరాల లో హిట్ లేని పూరి కి రామ్ పోతినేని కలయిక లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్ ‘( ‘ESmart Shankar’ ) బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది.ఈ సినిమా కి ప్రొడ్యూసర్ హీరోయిన్ ఛార్మి.

2015 లో రిలీజ్ అయినా ‘జ్యోతి లక్ష్మి’ ( ‘Jyoti Lakshmi’ )సినిమా తో ప్రొడ్యూసర్ గా మారిన ఛార్మి, పూరి తో కలిసి కొన్ని సినిమా ల ను నిర్మించారు,అయితే అందులో ఇస్మార్ట్ శంకర్ మినహా మిగతావి అన్ని ప్లాప్ గా నిలిచాయి.పూరి జగన్నాధ్ గారికి ప్రేమ వివాహం ,తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న సమయం లో షూటింగ్ సమయం లో లావణ్య గారిని చూసి ఆమెని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు,వీరికి ఆకాష్,పవిత్ర ఇద్దరు పిల్లలు ఉన్నారు,అయితే గత కొంత కాలం నుంచి పూరి ,ఛార్మి ( Puri, Charmi )సహజీవనము చేస్తున్నారు అని ,పూరి జగన్నాధ్ తన ఫ్యామిలీ ని దూరం గా ఉంచి చార్మి తో ముంబై లో ఉంటున్నారు అని తెగ వార్తలు వచ్చాయి.ఈ విషయం మీద పలు సార్లు పూరి ని అడగక ఛార్మి తనకి ఫ్రెండ్ మాత్రమే అని నేను కష్టాల లో ఉన్నపుడు నాకు సపోర్ట్ గా నిలిచింది ఛార్మి నే అని.మా ఇద్దరి స్నేహం గురించి మా ఆవిడ కి తెలుసు అని అంతకు మించి మా మధ్య ఏమి లేదు అని చెప్పారు.

అయితే పూరి చివరి సినిమా అయినా ‘లైగర్’( Liger ) సినిమా డిజాస్టర్ కావడం తో విజయ్ తో తాను అనుకున్న జనగణమన సినిమా కూడా ఆగిపోయింది,ఇలాంటి సమయం లో తనకి ఫ్యామిలీ సపోర్ట్ అవసరం అని తెలుసుకున్న పూరి ఫ్యామిలీ తో కలిసి హాలిడే ట్రిప్ వెళ్లారు.భార్య ,పిల్ల ల ని వదిలేసి ఛార్మి తో ఉన్నారు అని అన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు పూరి జగన్నాధ్ సరైన సమాధానం చెప్పినట్లు అయింది.అలాగే ప్రస్తుతం పూరి మళ్ళీ ఒక భారీ సినిమాతో రానున్నట్టు గా తెలుస్తుంది…
.