మర్యాద పూర్వక కలయిక!

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ ని వారి నివాసం సంగీత నిలయంలో నూతనంగా బదిలీపై వచ్చి తమ బాధ్యతలను చేపట్టిన వేములవాడ పట్టణ సీ.ఐ.

 Newly Appointed Police Officers Met Mla Chennamaneni Ramesh, Mla Chennamaneni R-TeluguStop.com

పి.కరుణాకర్, వేములవాడ రూరల్ సీ.ఐ.వై.కృష్ణ కుమార్, వేములవాడ రూరల్ ఎస్.ఐ.ఎం.మారుతి,

చెందుర్తి ఎస్.ఐ.అశోక్ లు మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎం.ఎల్.ఏ రమేష్ మాట్లాడుతూ శాంతి భద్రతల విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని నా సంపూర్ణ సహకారం మీకు అన్ని వేళలా వుంటుందని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube