యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) ప్రస్తుతం దేవర సినిమాలో( Devara Movie ) నటిస్తుండగా ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడటంతో పాటు ఈ సినిమాలో ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలు ఉన్నాయి.ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం అండర్ వాటర్ సీక్వెన్స్ షూటింగ్ జరుగుతోంది.
సినిమాకు హైలెట్ అయ్యే విధంగా ఈ సీన్ ఉండనుందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం.
అయితే ఎన్టీఆర్ దేవర సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ పోస్టర్ ఫ్యాన్ మేడ్ పోస్టర్ అయినప్పటికీ ప్రేక్షకులకు నచ్చేలా ఉండటం గమనార్హం.జూనియర్ ఎన్టీఆర్ ను కొరటాల( Koratala Siva ) ఈ విధంగా చూపిస్తే సరికొత్త రికార్డులు క్రియేట్ కావడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
దేవర సినిమాలో జాన్వీ కపూర్( Janhvi Kapoor ) హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
![Telugu Devara, Devara Poster, Koratala Siva, Janhvi Kapoor, Jr Ntr Devara, Ntr, Telugu Devara, Devara Poster, Koratala Siva, Janhvi Kapoor, Jr Ntr Devara, Ntr,](https://telugustop.com/wp-content/uploads/2023/09/junior-ntr-devara-poster-goes-viral-in-socal-media-detailsa.jpg)
దేవర సినిమా నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోందని ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ సైతం అద్భుతంగా ఉండనున్నాయని సమాచారం అందుతోంది.దేవర సినిమా ఇప్పటికే రిలీజ్ డేట్ కు ఫిక్స్ చేసుకుంది.2024 సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీ ఫ్యాన్స్ కు పండుగ రోజుగా ఉండనుంది.దేవర సినిమాలో సైఫ్ అలీ ఖాన్( Saif Ali Khan ) ఉగ్ర రూపాన్ని చూపించనున్నారని సమాచారం అందుతోంది.
![Telugu Devara, Devara Poster, Koratala Siva, Janhvi Kapoor, Jr Ntr Devara, Ntr, Telugu Devara, Devara Poster, Koratala Siva, Janhvi Kapoor, Jr Ntr Devara, Ntr,](https://telugustop.com/wp-content/uploads/2023/09/junior-ntr-devara-poster-goes-viral-in-socal-media-detailss.jpg)
దేవర సినిమా రిజల్ట్ పై ఎంతోమంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి.అందువల్ల తారక్ ఈ సినిమా మామూలుగా ఉండకూడదని ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది.దేవర సినిమాలో గూస్ బంప్స్ మూమెంట్స్ ఎక్కువగా ఉండనున్నాయని సమాచారం అందుతోంది.
జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాలో రెండు షేడ్స్ లో కనిపించనున్నారని సమాచారం అందుతోంది.కొరటాల శివ ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ సాధించాల్సి ఉంది.
తారక్ కు ఈ సినిమాతో భారీ సక్సెస్ దక్కుతుందేమో చూడాల్సి ఉంది.