జూలై 3న కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం

కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం వచ్చే నెల 3వ తేదీన జరగనుంది.ఈ సమావేశానికి కేబినెట్ లోని మంత్రులతో పాటు సహాయ మంత్రులు కూడా హాజరు కానున్నారు.

 Council Of Ministers Meeting On 3rd July-TeluguStop.com

వారితో పాటు స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రులు సైతం పాల్గొననున్నారు.అయితే మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ కసరత్తు కోసమే ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయని తెలుస్తోంది.

కాగా కేంద్రంలోని మంత్రివర్గంలో మార్పులు చోటు చేసుకుంటాయన్న వార్తలు జోరుగా కొనసాగుతున్న సమయంలో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube