కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోంది..: సీఎం రేవంత్

పేదలకు న్యాయం చేసే బాధ్యత తమదని సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) తెలిపారు.దత్తాత్రేయ, కిషన్ రెడ్డి సికింద్రాబాద్ కు ఏం చేశారని ప్రశ్నించారు.

 Congress Is Going To Come To Power At The Centre..: Cm Revanth ,congress, Rahul-TeluguStop.com

సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్( Danam Nagender ) కు మద్ధతుగా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

సికింద్రాబాద్ అభివృద్ధిపై కిషన్ రెడ్డి( Kishan Reddy ) చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు.

సికింద్రాబాద్ లో కాంగ్రెస్ విజయం ఖాయమని పేర్కొన్నారు.

సికింద్రాబాద్ లో ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని తెలిపారు.మళ్లీ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube