తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఏఐసీసీ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే అన్నారు.తెలంగాణలో ఎన్నికల వాతావరణం వచ్చేసిందని తెలిపారు.
కేసీఆర్ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మాణిక్ రావు ఠాక్రే పేర్కొన్నారు.ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని చెప్పారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో కూడా వివరించాలని తెలిపారు.