పెంచలకోన లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న చంద్రబాబు నాయుడు..

నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోన లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు. ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాదు నుంచి రాపూర్ కి చేరుకున్న ఆయనకు స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు.

 Chandrababu Naidu Darshans Penchalakona Lakshmi Narasimha Swamy Temple, Chandrab-TeluguStop.com

అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు చంద్రబాబు.ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికి అమ్మవారు స్వామివారిల వద్ద వేత పండితుల ఆధ్వర్యంలో విశేష పూజలు చేపట్టారు ఆలయ అధికారులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube