షన్నుకు ఫోన్ చెయ్యు దీపు.. దీప్తి సునైనాను రిక్వెస్ట్ చేస్తున్న ఫ్యాన్స్.. కారణం అదే!

దీప్తి సునయన గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు.బుల్లితెరపై ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 2 ద్వారా ప్రేక్షకులకు బాగా బాగా దగ్గరయింది.

 Call Shannu Deepu Fans Requesting Deepti Sunaina Thats The Reason, Shannu , Fan-TeluguStop.com

ఎంతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.హౌస్ లో ఉన్నంత కాలం బాగా అల్లరి చేస్తూ, ఎమోషనల్ తో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.

డబ్ స్మాష్ వీడియోలతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.ఇక యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ తో బాగా మెప్పించి మరింత గుర్తింపు అందుకుంది.

బిగ్ బాస్ లో అవకాశం అందుకోగా తన కెరీర్ మొత్తం బిగ్ బాస్ తో మొదలైందని చెప్పవచ్చు.

పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించింది.

చాలా వరకు మంచి సక్సెస్ లు అందుకుంది.మరింత ఫాలోయింగ్ సంపాదించుకుంది.

ఇదంతా పక్కన పెడితే దీప్తి సునయన మరో సోషల్ మీడియా స్టార్ షణ్ముఖ్ తో కలిసి పలు షార్ట్ ఫిలిమ్స్ లలో కూడా చేసింది.

ఇక వీరిద్దరూ కలిసి కొన్ని కవర్ సాంగ్స్ కూడా చేశారు.

దీంతో వీరిద్దరి మధ్య మంచి రిలేషన్ షిప్ ఏర్పడింది.దాంతో అది లవ్ గా మారింది.

కానీ సీజన్ ఫైవ్ లో పాల్గొన్న షణ్ముఖ్ మితిమీరి ప్రవర్తించడంతో ఇక షన్ను తో తన రిలేషన్ కరెక్ట్ కాదని బ్రేకప్ చెప్పుకుంది.ఈ విషయాన్ని తనే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.

మొదట్లో బాగా ఎమోషనల్ అయిన దీప్తి ఇప్పుడు స్ట్రాంగ్ గా ఉంది.సోషల్ మీడియా వేదికగానే తాను రిఫ్రెష్ అయ్యింది.నిత్యం ఏదో ఒక పోస్ట్ తో బాగా సందడి చేస్తుంది.అప్పుడప్పుడు తన ఫ్యామిలీ ఫోటోలను కూడా బాగా పంచుకుంటుంది.ప్రస్తుతం పలు షార్ట్ ఫిలిమ్స్ తో పాటు పలు ప్రాజెక్టులలో కూడా బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.

ఈమె చేసే డ్యాన్సులు చూస్తే మాత్రం మతి పోవాల్సిందే.

తన నడుము అందాలతో తెగ స్టెప్పులు వేస్తూ అందర్నీ తన వైపు మలుపుకుంటుంది.ఏదైనా కొత్త పాట వస్తే చాలు వెంటనే సందడి చేయకుండా ఉండదనే చెప్పాలి.

అప్పుడప్పుడు మనసుకు టచ్ అయ్యే కొటేషన్స్ పెడుతూ ఉంటుంది.

అవి ఎవరిని ఉద్దేశించి పెడుతుందో కానీ అవి బాగా వైరల్ అవుతూ ఉంటాయి.ఇదంతా పక్కన పెడితే తాజాగా తను తన బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ చెప్పుకున్న తర్వాత తొలిసారిగా నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో కలుసుకున్న సంగతి తెలిసిందే.కానీ ఇద్దరికీ ఇద్దరం ఇబ్బంది పడుతూ మాట్లాడుకోకుండా మౌనంగా ఉన్నారు.

అయితే తనకు సంబంధించిన ఒక వీడియోని షేర్ చేసుకుంది.ఇక ఆ వీడియోని చూసిన చాలా మంది నెటిజన్స్ ఎటువంటి కాంప్లిమెంట్ ఇవ్వకుండా షన్ను గురించి మాట్లాడటం స్టార్ట్ చేశారు.

ఇక ఓ నెటిజన్ మాత్రం.దీపు వదిన షన్ను అన్నకి ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడు.

ప్లీజ్ వదిన మా అన్న నీకోసమే చూస్తున్నాడు అని కామెంట్ పెట్టారు.ప్రస్తుతం అది బాగా వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube